Health కరోనా కంటే డేంజరస్ మనుషుల నెత్తిన మరో పిడుగు |Bird flu Cases in 2024 |RTV By RTV 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Australia: భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో ఆస్ట్రేలియాలో నమోదైన బర్డ్ ఫ్లూ కేసు ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూతో బాధపడిన చిన్నారి కొలకత్తాకు వెళ్ళినట్టు డబ్ల్యూహెచ్‌వో ధృవీకరించింది. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకి వ్యక్తి మృతి..హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ! బర్డ్ ఫ్లూ తో ఓ వ్యక్తి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.గత ఏప్రిల్ నెలలో మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి మృతి చెందాడని..ఆ వ్యక్తికి వైరస్ ఎలా వ్యాపించిందో కచ్చితంగా చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flu: బర్డ్ ఫ్లూ కలకలం.. కేంద్రం కీలక సూచనలు అమెరికా, భారత్‌లోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుండంతో కేంద్రం.. ప్రజలకు పలు సూచనలు చేసింది. పచ్చి పాలు తాగొద్దని, అధిక ఉష్ణోగ్రతలో వండిన మాంసాహారం తినడం మంచిదని తెలిపింది. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flu: బర్డ్‌ఫ్లూ అదుపులోనే ఉంది..నివారణ దిశగా చర్యలు- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జంతువుల నుంచి మనుషులకు సోకే బర్డ్ ఫ్లూ గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. బర్డ్‌ఫ్లూ దేశంలో పెరుగుతన్న నేపథ్యంలో దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని..కానీ ఆ వైరస్ నివారణ చర్యలు చేపట్టామని చెబుతోంది. By Manogna alamuru 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bird Flu: ఆవుపాలలో బర్డ్ ఫ్లూ అవశేషాలు! అమెరికాలోని (FDA) సంస్థ సంచలన రిపోర్ట్ వెలువరించింది. అమెరికా వ్యాప్తంగా సరఫరా అవుతున్న ఆవు పాలల్లో బర్డ్‌ఫ్లూని గుర్తించినట్టు FDA అధికారులు ఇచ్చిన రిపోర్ట్ సంచలనమవుతోంది. అదేంటో చూసేయండి! By Durga Rao 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flu : కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం..తమిళనాడులో హై అలర్ట్..! కేరళలోని అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో కోయింబత్తూరులో హై అలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేసింది . అలప్పుజా జిల్లాతో కొయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు . By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bird Flu : విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. కోవిడ్ కంటే దారుణంగా ఉందంటున్న నిపుణులు కోవిడ్‌ను దాటాం...దాని తరువాత స్టేజ్‌లను కూడా ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అంతకు మించిన మహమ్మారి వచ్చేసింది. రావడమే కాదు చాలా వేగంగా వ్యాపిస్తోంది కూడా. అదే బర్డ్‌ఫ్లూ. ఇది సోకిన వారిలో సగం మంది చనిపోవచ్చని చెబుతున్నారు నిపుణులు. By Manogna alamuru 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bird Flu : వేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. అక్కడ చికెన్ బంద్! అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. టెక్సాస్, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో డైరీ ఫామ్ లోని ఆవు పాలల్లో.. పౌల్ట్రీలోని కోళ్లలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. కోళ్లల్లో బర్డ్ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్ ప్లాంట్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn