Bird Flu: ఆవుపాలలో బర్డ్ ఫ్లూ అవశేషాలు!
అమెరికాలోని (FDA) సంస్థ సంచలన రిపోర్ట్ వెలువరించింది. అమెరికా వ్యాప్తంగా సరఫరా అవుతున్న ఆవు పాలల్లో బర్డ్‌ఫ్లూని గుర్తించినట్టు FDA అధికారులు ఇచ్చిన రిపోర్ట్ సంచలనమవుతోంది. అదేంటో చూసేయండి!
అమెరికాలోని (FDA) సంస్థ సంచలన రిపోర్ట్ వెలువరించింది. అమెరికా వ్యాప్తంగా సరఫరా అవుతున్న ఆవు పాలల్లో బర్డ్‌ఫ్లూని గుర్తించినట్టు FDA అధికారులు ఇచ్చిన రిపోర్ట్ సంచలనమవుతోంది. అదేంటో చూసేయండి!
కేరళలోని అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో కోయింబత్తూరులో హై అలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేసింది . అలప్పుజా జిల్లాతో కొయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు .
కోవిడ్‌ను దాటాం...దాని తరువాత స్టేజ్‌లను కూడా ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అంతకు మించిన మహమ్మారి వచ్చేసింది. రావడమే కాదు చాలా వేగంగా వ్యాపిస్తోంది కూడా. అదే బర్డ్‌ఫ్లూ. ఇది సోకిన వారిలో సగం మంది చనిపోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. టెక్సాస్, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో డైరీ ఫామ్ లోని ఆవు పాలల్లో.. పౌల్ట్రీలోని కోళ్లలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. కోళ్లల్లో బర్డ్ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్ ప్లాంట్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వియత్నాంలో బర్డ్ ఫ్లూ కారణంగా 21ఏళ్ల విద్యార్థి చనిపోయాడు. మానవులకు ఈ ఫ్లూ వ్యాపించకుండా నిరోధించడానికి ఏం చేయాలన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షిని తాకినప్పుడు మాత్రమే మనుషుల్లో ఇది వ్యాపిస్తుంది.
హైదరాబాద్ లో చికెన్ ధరలు ఎండలతో పోటీ పడుతున్నాయి. నాలుగైదు రోజుల వరకు కిలో చికెన్ ధర 125-150రూపాయలు ఉంటే..ఇఫ్పుడు ఏకంగా రూ. 300 చేరుకుంది. చికెన్ కొందామంటే జంకుతున్నారు నగరవాసులు.పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోనే చికెన్ ధరలు భారీ పెరిగాయంటున్నారు వ్యాపారులు.