క్రైం Betting Apps Case: తెలంగాణ హైకోర్టుకు యాంకర్ శ్యామల! బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై ఈ రోజే విచారణ జరగనుంది. Andhra365 గేమ్ ప్రమోట్ చేసిన శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pareshan Boys Imran: అంతా అన్వేషే చేశాడు.. బోరున ఏడ్చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్! బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. యూట్యూబర్ అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు. అన్వేష్ సోషల్ మీడియాలో లక్షల మంది ముందు తన తల్లిని దూషించాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Daggubati: దిగొచ్చిన రానా.. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను- కానీ! బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంపై రానా దగ్గుబాటి పీఆర్ టీం స్పందించింది. ‘నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు మాత్రమే రానా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అది 2017తో ముగిసింది. చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమెదం తెలిపారు’ అని ఓ నోట్ రిలీజ్ చేసింది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prakash Raj: నేను చేసింది తప్పే.. బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన వీడియో! బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందించాడు. ‘నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని తెలిసింది. నేను యాడ్ చేసిన మాట నిజం. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నాను. ఇప్పుడు వాటిని ఆపేశాను. ఆ యాడ్‌పై పోలీసులకు వివరణ ఇస్తాను’ అని అన్నాడు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ ఉచ్చులో విజయ్ దేవరకొండ.. సంచలన విషయాలు బయటపెట్టిన పీఆర్ టీం! విజయ్ దేవరకొండపై బెట్టింగ్ యాప్స్ కేసు నమోదు కావడంతో ఆయన పీఆర్ టీం స్పందించింది. ‘చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ ప్రకటనలు చేశాడు. అనుమతి ఉన్న A23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు’ అని తెలిపింది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting app: నెక్ట్స్ శివజ్యోతి.. బెట్టింగ్ యాప్ కేసులో కదలుతున్న డొంక.. అరెస్టుకు రంగం సిద్ధం! బెట్టింగ్ యాప్ కేసు డొంక కదులుతోంది. ఇప్పటికే 25 మందిపై కేసులు నమోదవగా తాజాగా న్యూస్ యాంకర్, యూట్యూబర్ శివజ్యోతి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు వీడియోలు బయటకొచ్చాయి. దీంతో 'సజ్జనార్ సర్ ఆమెను అరెస్ట్ చేయండి' అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు బెట్టింగ్ యాప్ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, అన్యన్య, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, శ్రీముఖి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Pareshan Boys Imran Mother Revealed Shocking Facts | నా కొడుకు ఎఎక్కడున్నాడంటే | Betting Apps | RTV By RTV 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Betting app: బెట్టింగ్ యాప్‌లో మాజీ మంత్రి హస్తం.. ఫామ్ హౌస్ వేదికగా బ్లాక్ దందా? బెట్టింగ్ యాప్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఓ మాజీ మంత్రి సినీ సెలబ్రిటీలతో కలిసి తన ఫామ్ హౌస్ వేదికగా బెట్టింగ్ ప్రమోషన్స్ డీల్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లోనే రూ.12 వందల కోట్ల వ్యాపారం జరిగినట్లు ఈడీ భావిస్తోంది. By srinivas 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn