సినిమా Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియకు బదులు విచారణకు వెళ్లిన శేఖర్ భాషా! బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో విచారణకు రావాల్సిన విష్ణుప్రియ, టేస్టీతేజ గైర్హాజరయ్యారు. వాళ్లిద్దరి తరఫున RJ శేఖర్ భాష వెళ్లి 3రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించారు. కేసుకు, మీడియాకు భయపడి వాళ్లిద్దరూ విచారణకు రాలేదని అతడు తెలిపాడు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishnu Priya And Tasty Teja: విష్ణుప్రియ, టేస్టీతేజకు బిగ్ షాక్.. విచారణకు హాజరు కావాలని నోటీసులు! బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్‌లో 11మందిపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా తాజాగా విష్ణుప్రియ, టేస్టీతేజకు పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. By Seetha Ram 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బెట్టింగ్ యాప్ స్కామ్‌లో యాంకర్ శ్యామల.. | Anchor Shyamala | Betting Apps | rtv By RTV Shorts 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రా్ల్లో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫూఎసర్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు. By K Mohan 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IPS Sajjanar: బయ్యా సన్నీయాదవ్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరో షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్! భయ్యా సన్నీ యాదవ్‌కు సంబంధించిన మరో వీడియోను వీసీ సజ్జనార్ షేర్ చేశారు. ‘మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్‌కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా?‘‘ అని ఫైరయ్యారు. By Seetha Ram 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting apps: పల్లవి ప్రశాంత్‌కు బిగ్ షాక్.. వీడియో బయటపెట్టిన అన్వేష్.. సజ్జనార్ యాక్షన్! బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వీడియోలను యూట్యూబర్ అన్వేష్ బయటపెట్టాడు. దీంతో ప్రశాంత్‌పై కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sunny Yadav: బెట్టింగ్ యాప్ కేసు.. సంచలనాలు బయటపెట్టిన సన్నీ యాదవ్ పేరెంట్స్! బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ కేసుపై అతని తల్లిదండ్రులు స్పందించారు. సూర్యాపేట నూతనకల్‌లోని సన్నీ ఇంటికి వెళ్లిన RTVతో సంచలన విషయాలు బయటపెట్టారు. భూములు, మెడికల్ షాపులతో పాటు చాలా ఆస్తులున్నాయని సన్నీ తండ్రి రవిందర్ చెప్పారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: అన్న వాట్సాప్‌కు తమ్ముడి న్యూడ్ ఫోటోలు..RTV చేతిలో సూసైడ్ నోట్! ఆన్లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లో తీసుకున్న లక్ష రూపాయల అప్పు కట్టలేకపోవడంతో నిర్వాహకులు న్యూడ్ ఫొటోస్ అన్నకు, బంధువులకు పంపించారు. దీంతో భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన సంతోష్ లోథ్ (21) సూసైడ్ చేసుకున్నాడు. By srinivas 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రాణం తీసిన బెట్టింగ్ |B.Tech Student Di*es Due To Betting | RTV ప్రాణం తీసిన బెట్టింగ్ | B.Tech Student Di*es Due To Online Betting as he runs out of too many debts and decides to go for suicide and causes tragedy in this family | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn