స్పోర్ట్స్ BCCI కీలక ప్రకటన.. మహిళా క్రికెటర్లకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్! బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. 2024-25 సీజన్ కోసం మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం16 మంది ఆటగాళ్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఈ కాంట్రాక్ట్ లను మూడు గ్రేడ్లుగా విభజించింది By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 : ఐపీఎల్ రూల్స్ పై బీసీసీఐ కీలక నిర్ణయం ఐపీఎల్ లోని కొన్ని రూల్స్ పై బీసీసీఐ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. అంతేకాకుండా ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చునని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి బీసీసీఐ ఈ రూల్ తీసుకువచ్చింది. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Teamindia: టీమిండియాకు భారీ క్యాష్ ప్రైజ్.. మొత్తం ఎన్ని కోట్లో తెలుసా? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన టీమిండియాకి బీసీసీఐ భారీ క్యాష్ ప్రైజ్‌ను ప్రకటించింది. ఛాంపియన్స్‌కు మొత్తం రూ.58 కోట్ల ప్రైజ్ మనీని అందజేయనున్నట్లు తెలిపింది. ఈ మనీని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్షన్ కమిటీకి అందజేస్తారు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ.. దిగొచ్చిన బీసీసీఐ క్రికెటర్లు విదేశీ టూర్లో కుటుంబాలను తీసుకెళ్లకూడదనే నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని సవరించాలని చూస్తోంది. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులు కూడా రావాలంటే.. ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలని తెలుస్తోంది. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Kohli Vs Bcci: ఫ్యామిలీకంటే ఆటే ముఖ్యమా.. తలా తోక లేని రూల్స్ పెట్టొద్దు! బీసీసీఐ రూల్స్‌పై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ టూర్ల సమయంలో భార్యపిల్లలు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధన పెట్టడంపై ఫైర్ అయ్యాడు. 45 రోజుల్లో 14 రోజులు అనుమతించడం సరైనది కాదన్నాడు. తలా తోక లేని నిర్ణయాలు ఎవరికి ఉపయోగమన్నాడు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం హెచ్చరికలు మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నీకి ముందు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఛైర్మన్‌కు లేఖ రాసింది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ చూసి నేర్చుకోండి.. విదేశాల్లో సంప్రదాయబద్ధంగా.. జడేజా భార్యపై ప్రశంసలు! స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit sharma : రోహిత్ శర్మ ఆస్తులెంత.. ఒక్కో మ్యాచ్ కు జీతం ఎంత తీసుకుంటాడు? ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు నెట్టింట మారుమోగిపోతుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మనల్ని ఎవడ్రా ఆపేది.. ! | Indian Fans Grand Celebration | ICC Champions Trophy 2025 | RTV By RTV 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn