స్పోర్ట్స్ BCCI: నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు.. శమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్! కెప్టెన్ రోహిత్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శమా మహమ్మద్‌పై బీసీసీఐ ఘాటుగా స్పందించింది. 'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పేరు ప్రచారం కోసం ఇంతకు దిగజారడం బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి' అంటూ ఫైర్ అయింది. By srinivas 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shikhar Dhawan: బీసీసీఐ నిర్ణయాలపై ధావన్ సంచలన వ్యాఖ్యలు.. అది తప్పనిసరి అంటూ! ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. అలాగే ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూడాలన్నాడు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket కింగ్ ఈజ్ బ్యాక్.. రఫ్పాడించిన భారత్ | India Win Against Pakistan | ICC Champions Trophy | RTV By RTV 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI : దిగొచ్చిన బీసీసీఐ.. ఆటగాళ్లు ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..! దుబాయ్‌కి ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను వెంట తెచ్చుకోవచ్చని బీసీసీఐ చెప్పింది. అయితే, ఇందుకో షరతు పెట్టినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆటగాళ్ల వెంట కుటుంబసభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది. By Krishna 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ India Captain : ఫిక్స్.. రోహిత్ శర్మ తరువాతే టీమిండియా కెప్టెన్ అతడే! రోహిత్ శర్మ తరువాత టీమిండియాకు భవిష్యత్‌లో వన్డేలకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ నియమించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓటమిపాలైతే కెప్టెన్సీ బాధ్యతలు హార్దిక్ పాండ్యకు అప్పగించే అవకాశాలు ఉంది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MS Dhoni: బెంగాల్ రాజకీయాల్లోకి ధోనీ.. వైరల్ అవుతున్న బీసీసీఐ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు! టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రాజకీయాల్లోకి వెళ్లే విషయమై తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు. ధోనీ రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది ఆయన వ్యక్తిగతం అన్నారు. ఆయన బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని తాను ఊహించినట్లు తెలిపారు. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: బీసీసీఐ కొత్త రూల్.. ఇక ఆటగాళ్లకు చుక్కలే! టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది. కోచ్ గంభీర్ సూచనల మేరకు ఆటగాళ్లు కుటుంబంతో వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయనుంది. దేశవాళీ క్రికెట్ ఆడని ప్లేయర్లను జట్టు నుంచి తొలగించనుంది. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: రోహిత్ వారసుడెవరు.. ఈ ముగ్గురు కాకుండా మరోకరిపై బోర్డు కన్ను! రోహిత్ వారసుడు ఎవరనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. బుమ్రా, పంత్, జైస్వాల్ పేరు వినిపిస్తున్నప్పటికీ వీరి వివిధ వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ముగ్గురిని కాకుండా మరొకరిని కెప్టెన్‌గా ఎంచుకోవాలని బీసీసీఐ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: మీ భార్యల వల్లే ఇలా తయారయ్యారు.. ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్ రూల్స్ టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn