స్పోర్ట్స్ ఓటమి ఎఫెక్ట్ : టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ ఆటగాళ్లకు పనితీరుపై వేరియబుల్ పే స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు చెల్లింపులో బీసీసీఐ కోత విధిస్తుంది అన్నమాట. ఇటీవల ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohith: సొంతగడ్డపైనే రోహిత్ రిటైర్మెంట్.. కాబోయే కెప్టెన్ బుమ్రా కాదా! భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. హిట్ మ్యాన్ భారత గడ్డపైనే వీడ్కోలు పలకబోతున్నట్లు బీసీసీఐ పెద్దలకు హింట్ ఇచ్చేశాడట. దీంతో ఇంగ్లాడ్‌తో సిరీస్, ఛాంపియన్ ట్రోఫీకి అతడే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. By srinivas 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Champions Trophy : జడేజాకు బిస్కెట్.. నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్! ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనపై చాలా అంచనాలు ఉన్నాయి. ఆటగాళ్లలో తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రవీంద్ర జడేజా స్థానంపై సందిగ్థం నెలకొంది. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్‌గా రోహిత్ వైపే బీసీసీఐ మొగ్గు వరుసగా విఫలమవుతున్నా రోహిత్, విరాట్ కోహ్లీలకు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటోంది బీసీసీఐ. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంటున్నారు.దీంతో పాటూ ఇంగ్లండ్ వన్డే, టీ20 సీరీస్‌లకు కూడా బీసీసీఐ స్క్వాడ్లను ప్రకటించే అవకాశం ఉంది. By Manogna alamuru 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND w Vs IRE w: ఐర్లాండ్‌తో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్! స్వదేశంలో ఐర్లాండ్‌తో భారత మహిళా జట్టు మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. దీంతో సెలక్షన్ కమిటీ స్క్వాడ్‌ను ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్, రేణుకాసింగ్ విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో కెప్టెన్‌గా స్మృతి మంధాన, వైస్ కెప్టెన్‌గా దీప్తి శర్మ ఉండనున్నారు. By Seetha Ram 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు! భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్వతహాగా రిటైర్మెంట్ ప్రకటించాలని, లేదంటే జట్టునుంచి తొలగిస్తామని సెలెక్టర్లు హింట్ ఇచ్చినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ గుడ్‌బై చెప్పడం ఖాయమేనట. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: చివరి టెస్టు నుంచి రోహిత్ ఔట్.. కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ! ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు రోహిత్ శర్మను తప్పించనున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి పేరుతో పక్కనపెట్టి విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. మైదానంలో రోహిత్కంటే విరాట్ చురుకుగా ఉండటమే ఇందుకు కారణమని టాక్. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. టెస్టుల నుంచి ఔట్!? భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న పంత్‌ను ఆస్ట్రేలియాతో జరిగే 5వ టెస్టు తుదిజట్టునుంచి తప్పించబోతున్నారట. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. By srinivas 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించండి: తండ్రి విజ్ఞప్తి! ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న నితీష్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు మాజీ ఛీప్ సెలెక్టర్ MSK ప్రసాద్. అండర్-14 అకాడమీలో నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించాలని తన తండ్రి అడిగాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కుర్రాడిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn