స్పోర్ట్స్ ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఆ పని చేయాల్సిందే.. షమీకి బీసీసీఐ కండీషన్స్! ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న మహ్మద్ షమీకి బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. బరువు తగ్గడంతోపాటు పూర్తి ఫిట్నెస్ సాధించాలని రెండు కండీషన్స్ పెట్టింది. ఈ రెండు డిసెంబర్ 14 లోపు జరిగిపోవాలని డెడ్ లైన్ విధించింది. By srinivas 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: పాక్కి వెళ్లేది లేదు.. ఐసీసీకి తేగేసి చెప్పిన బీసీసీఐ పాకిస్థాన్ దేశం ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టీమిండియా పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తి లేదని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. ఉగ్రవాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏడాది నుంచి జరిగిన ఉగ్రవాద ఘటనలను కూడా బీసీసీఐ ఆ లేఖలో పేర్కొంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. కోచ్ పదవినుంచి ఔట్!? ఆస్ట్రేలియా టూర్ లో భారత్ విఫలమైతే గంభీర్ ను హెడ్ కోచ్ పదవినుంచి బీసీసీఐ తప్పించబోతుందనే వార్తలను మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఖండించారు. ‘ఇదంతా తప్పుడు ప్రచారం. గంభీర్ ఇప్పుడే బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లు ఆడకపోతే కోచ్ తొలగించడం జరగనిపని‘ అన్నారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పాక్ ఎఫెక్ట్.. ఛాంపియన్స్ ట్రోఫీ రద్దు.. ఐసీసీ కీలక నిర్ణయం!? ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో షెడ్యూల్ లో ఇబ్బందులు తలెత్తగా రద్దు లేదా వాయిదా వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. నలుగురు సీనియర్లు ఔట్! న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ ఘోర ఓటమిపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నలుగురు సీనియర్లు రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజాపై వేటు వేయబోతున్నట్లు సమాచారం. ఈ నలుగురు స్వదేశంలో చివరి టెస్టు ఆడినట్లే అని వార్తలొస్తుండటం విశేషం. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 🔴LIVE : Ratan Tata | 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Haryana-Jammu Kashmir Elections 🔴LIVE: 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : 5నిమిషాల్లో 25 వార్తలు | Konda Surekha| Samantha | Pawan kalyan | AP TS Sports NEWS | RTV By RTV 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 5నిమిషాల్లో 25 వార్తలు 🔴LIVE | AP TS INDIA BUSINESS Sports NEWS | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn