స్పోర్ట్స్ మరోసారి తెలుగోడికే ఛాన్స్.. IPL పాలక మండలిలో చాముండేశ్వరీనాథ్‌కు చోటు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారత క్రికెటర్ల సంఘం (ICA) ప్రతినిధిగా తెలుగు క్రికెటర్ చాముండేశ్వరనాథ్ నామినేట్ అయ్యారు. దీంతో ఆయనకు ఐపీఎల్ పాలకమండలిలో స్థానం లభించింది. గతంలో కూడా ఆయన ఐపీఎల్లో ఆటగాళ్ల సంఘం ప్రతినిధిగా వ్యవహరించారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బడ్జెట్ ఫుల్ వసతులు నిల్.. భారత్ పరువు తీస్తున్న బీసీసీఐ! కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లా రెండో టెస్టు మ్యాచ్ ఒకరోజు వర్షానికే మూడు రోజులు ఆగిపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న బీసీసీఐ వసతులు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND Vs BAN : బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఇరు జట్ల వ్యూహాలివే! చైన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలుచుకున్న బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో శుభారంభం చేయాలన్న లక్ష్యంతో భారత్ బ్యాటర్లు బరిలోకి దిగారు. పాకిస్థాన్ ను ఇటీవల ఓడించిన జోష్ లో ఉన్న బంగ్లాదేశ్ అదే జోరును కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. By Nikhil 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jai Shah: అతి చిన్న వయసులో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా.. ఆస్తులెంతో తెలిస్తే షాక్ అత్యంత పిన్న వయస్సులోనే జై షా (36) (ICC) కొత్త ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 1న ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. జై షా నికర ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉండొచ్చని పలు నివేదికలు వెల్లడించాయి. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ T20 World Cup 2024: భారత మహిళ జట్టును ప్రకటించిన బీసీసీఐ! మహిళల టీ 20 ప్రపంచకప్ 2024 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన బాధ్యత వహించనున్నారు. యూఏసీ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకూ ఐసీసీ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలిమ్యాచ్. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ENG vs IND : భారత్-ఇంగ్లాండ్ 5 టెస్టుల షెడ్యూల్ రిలీజ్! భారత్ - ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ రిలీజైంది. 2025 జూన్ 20తో మొదలై ఆగస్ట్ 4న ఈ సిరీస్ ముగుస్తుందని బీసీసీఐ, ఈసీబీ ప్రకటించాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫోర్త్ స్టేజ్‌లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: సరికొత్తగా దులీప్ ట్రోఫీ..ఫార్మాట్‌ను మార్చిన బీసీసీఐ దులీప్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను రెండు రోజుల క్రితమే ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 5 నుంచి ఈ టోర్నీ మొదలవనుంది. ఈసారి దులీప్ ట్రోఫీ ఎప్పటిలా జోనల్ విధానంలో కాకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. By Manogna alamuru 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Duleep Trophy: రోహిత్ లేడు, కోహ్లీ లేడు.. అంతా తూచ్! దులీప్ ట్రోఫీ ఆటగాళ్ల లిస్ట్ ఇదే! 2024 దులీప్ ట్రోఫీ షెడ్యూల్, జట్ల వివరాలను బీసీసీఐ విడుదల చేసింది. అనంతపురం వేదికగా సెప్టెంబర్ 5-22 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. మొదటి రౌండ్లో A, B, C, D అనే నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో తలపడనున్నాయి. రోహిత్, కోహ్లీ, మహ్మద్ షమీ ఆడట్లేదు. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : నగరంలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం! హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని..దాని నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తామని, హైదరాబాద్‌లోని బ్యాగరి కంచెలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి సమీపంలోనే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతామని తెలిపారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn