క్రైం AP News: హైకోర్టు విచారణకు నగ్నంగా హజరైన వ్యక్తి.. దానిపై పడుకుని! ఏపీ హైకోర్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ కేసులో భాగంగా న్యాయస్థానం ముందు ఆన్ లైన్లో నగ్నంగా విచారణకు హాజరుకావడం చర్చనీయాంశమైంది. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By srinivas 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడి కేసులో కీలక ట్విస్ట్! సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లైంగిక ఆరోపణల కేసు క్వాష్ చేయాలని ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఇరు పక్షాలు కాంప్రమైజ్ కావడంతో పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court : వైసీపీ నేతలకు హైకోర్టు బిగ్ షాక్ AP: వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, టీడీపీ కార్యాలయం దాడి కేసులో రఘురాం, అప్పిరెడ్డి, నందిగామ సురేష్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్ AP: ఎంపీ విజయసాయిరెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖలో ఆయన కూతురు నేహారెడ్డి నిబంధనలు ఉల్లఘించి నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. By V.J Reddy 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వల్లభనేని వంశీ ఎక్కడ? ఎన్నికల ముందు వరకు టీడీపీ, చంద్రబాబు ఫ్యామిలీలను తిట్టిన వల్లభనేని వంశీ.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం వంశీ టీడీపీ కార్యాలయం దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అతని గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐ, ఈడీకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : అరెస్ట్ తథ్యం!.. కోర్టుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. అరెస్ట్ తప్పదా? AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ పాలనలో తన ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా జనసేన నేతలు వేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. By V.J Reddy 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్ తనకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తాను స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn