ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ.. 15వ తేదీకి వాయిదా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఇసుక కుంభకోణం కేసు పిటిషన్ మీద హైకోర్టులో విచారణ ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరింగింది.దీని మీద ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP high court:చంద్రబాబు మధ్యంతర బెయిల్ అదనపు షరతుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు మంజూరు చేసిన మద్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతుల్ని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబుపై కోర్టుకు సిఐడి ఫిర్యాదు..!! చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది. By Bhoomi 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rushi Konda: రుషికొండపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.! రుషికొండ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది. By Jyoshna Sappogula 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP high court lawyer:చంద్రబాబు విడుదల ఎప్పుడంటే.. సంచలన విషయాలు చెప్పిన లాయర్ ఈ రోజు సాయంత్రంలోగా చంద్రబాబు విడుదల అవుతారని ఆయన తరఫు లాయర్లు తెలిపారు. ఒక వేళ ఆలస్యం అయితే.. రేపు ఉదయం విడుదల అవుతారని వెల్లడించారు. భవిష్యత్ లో మిగతా అన్ని కేసుల విషయంలోనూ చంద్రబాబుకు తప్పుకుండా ఊరట లభిస్తుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై హైకోర్టు నుంచి కీలక అప్డేట్..!! టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం. By Bhoomi 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ఏపీ హైకోర్టులో చంద్రబాబు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని వారు కోరారు. By Nikhil 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn