ఆంధ్రప్రదేశ్ SI Jobs: ఎస్ఐ నియమకాలపై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఆ నలుగురు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..! ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది . వీరీలో 1) శ్రీ హరినాథ్ నూనెపల్లి, 2) శ్రీమతి. కిరణ్మయీ మండవ @ కిరణ్మయీ కనపర్తి, 3) శ్రీమతి. సుమతీ జగడం, మరియు 4) శ్రీ న్యాపతి విజయ్ ఉన్నారు. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణ అల్లుడికి హైకోర్టు షాక్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. సీఐడీ తనకు ఇచ్చిన నోటీసులను క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Case Updates: స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మరో షాక్ ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరిచింది. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Punganur: పుంగనూరు అంగల్లు అల్లర్ల కేసుపై నేడు హైకోర్టులో విచారణ..!! చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై నేడు ఏపీ హై కోర్టులో విచారణ జరగనుంది. పుంగనూరు అల్లర్లలో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భుమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ దమ్మలపాటి రమేష్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి..తమపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది. By Bhoomi 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్! ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Big Breaking: హైకోర్టు కీలక ఆదేశాలు.. లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా! నారా లోకేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. దీంతో సిఐడీ విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలు పొడిగించింది ఏపీ హైకోర్టు. నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. By Nikhil 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrabau Bail: చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా! ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు 3వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు మధ్యాహ్నం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn