హైదరాబాద్ లోని తాజా కిచెన్, అమోఘ్, ఫోర్ సీజన్స్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Nikhil
అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. టికెట్ త్యాగం చేయడంతో పాటు ఎలాంటి కార్పొరేషన్ పదవి తీసుకోకపోవడం ఆయనకు కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | ఆంధ్రప్రదేశ్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/02/UDa38dsPyDpiBlUKXmvl.jpg)
LIVE