తెలంగాణ SSC Exams : నేటి నుంచి పదవతరగతి పరీక్షలు... పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైతే... తెలంగాణలో ఈ రోజు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్...24 షీట్స్ బుక్ లెట్.. తెలంగాణలో ఈరోజు నుంచే టెన్త్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5.09 లక్షల మంది ఈసారి ఎగ్జామ్స్ రాయనున్నారు. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap 10th Exam Date 2025: విద్యార్థులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే 10th ఎగ్జామ్ - రూల్స్ ఇవే! ఏపీలో 10th క్లాస్ పరీక్షలు మార్చి 17 నుండి ఏప్రిల్ 1వరకు జరుగుతాయి. తాజాగా విశాఖ డీఈఓ ఆ జిల్లా వివరాలను వెల్లడించారు. ‘మొత్తం 29,927మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9గం నుంచి మధ్యాహ్నం 12.45 గం వరకు పరీక్షలు జరుగుతాయి’అన్నారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: అంతా మీ ఇష్టమేనా.. 10వ తరగతి పరీక్షలపై బండి సంజయ్ ఫైర్ తెలంగాణలో ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్ష సమయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పరీక్ష సమయాన్ని గంట ముందుకు ఎందుకు జరిపారంటూ రాష్ట్ర విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్ కేంద్రీయ విద్యాలయాల్లో రూల్స్ మారనున్నాయి. కొత్త విద్యావిధానాలను ప్రవేశపెడుతున్నారు. దాని ప్రకారం 2026 నుంచి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రెండు సార్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించడమే కాకుండా..దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ను రిలీజ్ చేశారు. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షలు 2025 షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. By Archana 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో సెమిస్టర్ విధానంలో టెన్త్ క్లాస్ పరీక్షలు..! పదో తరగతి పరీక్షలు సెమిస్టర్ విధానంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి ఏడాదికి రెండు సార్లు ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నారు. By K Mohan 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై! TG: 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫీజు చెల్లించాలంటే పాఠశాలల సిబ్బంది బ్యాంకుకు వెళ్లి చలానా తీయాల్సిన అవసరం లేదని.. ఇక నుంచి ఆన్లైన్లోనే చెల్లించవచ్చని పేర్కొంది. By V.J Reddy 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం! 2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn