Trump: ఆ నౌకలను కాల్చేయండి.. ట్రంప్ సంచలన ఆదేశం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు పెడుతూ ఆందోళన రేపుతున్న ఇరాన్‌కు నౌకలను కాల్చేయాలని అమెరికా నౌకదళాన్ని ఆదేశించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు పెడుతూ ఆందోళన రేపుతున్న ఇరాన్‌కు నౌకలను కాల్చేయాలని అమెరికా నౌకదళాన్ని ఆదేశించారు.
హిందూ మహాసముద్రంలో ఇరాన్ చమురును అక్రమంగా తరలిస్తోందన్న ఆరోపణతో 'మేజిస్టిక్ ఎక్స్' అనే నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది. శ్రీలంక, ఇండోనేసియా మధ్య ప్రయాణిస్తున్న ఈ నౌకను సీజ్ చేసింది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల సమయానికి తమిళనాడులో 82.4 శాతం, పశ్చిమ బెంగాల్లో 90 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ను యువతీ, యువకులు అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మార్చేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.
ఇరాన్లో జరిగిన దాడుల్లో మౌలిక సదుపాయాలు ధ్వంసమవడమే కాకా.. దాదాపు 1300 పాఠశాలలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ప్రధానంగా టెహ్రాన్, కెర్మాన్షా, ఇస్ఫహాన్ , హోర్మోజ్గాన్ లాంటి కీలక ప్రావిన్సులలో ఎక్కువగా కనిపించింది
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే కేరళ, అస్సాం, పుదుచ్చేరీలో ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై పలు ప్రీ పోల్ సర్వేలు తమ నివేదికలు వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లా నవోడ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శివనగర్ గ్రామంలో అధికార TMC, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) మద్దతుదారుల మధ్య గొడవలు జరిగాయి.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సమయంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తొలగిస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.