Sharad Pawar : శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పుణేలోని రూబీ హాల్ క్లినిక్ ఆసుపత్రికి తరలించారు.
దేశ రాజధానిలో భారీ విధ్వంసానికి పన్నాగం పన్నిన ఒక పెద్ద ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్ ప్రభుత్వం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై ఎవరైనా పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తల్లిదండ్రుల ప్రమేయం ఉండాల్సిందేనని కొత్త నిబంధనలు తెస్తోంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. కాగా ఈ రివిజన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనర్హత కలిగిన ఓటర్లను జాబితా నుంచి తొలగించింది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లలో అక్రమ చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, దేశం నుంచే తరిమివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు ఈ రోజు ఆదేశించింది.
ది కేరళ స్టోరీ..ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీనికి ది కేరళ స్టోరీ-2 పేరుతో సీక్వెల్ రాబోతుంది. సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే అగ్గిరాజేసింది. ఈ నెల 27న రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని, ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు.
ట్రంప్ టారిఫ్‌ల రద్దు తీర్పు వెనుక ఓ భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్ళిన వారు.