Rahul Gandhi : మోదీకి నాకు ఆ సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ గాంధీ పంచులు!
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
లోక్‌సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది.
ఘాజీపూర్ జిల్లాలో విద్యుత్ శాఖలో జరుగుతున్న భారీ అవినీతి, నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పది ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనానికి గురికావడం, ఇందులో ఉన్నతాధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర విద్యుత్ శాఖలో ప్రకంపనలు రేగుతున్నాయి.
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని తెలిపారు. దీన్నే అమలుచేయాలన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన బిల్లు మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిందని కాదంటూ విమర్శించారు.
ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి తాజాగా జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ డాక్టర్ టెర్రర్ మాడ్యూల్లో పాల్గొన్న నిందితులు తమ ఇళ్లల్లోనే పేలుడు పదార్థాలు తయారుచేసినట్లు తెలిసింది.
క్షిపణి పరీక్షల కోసం పాకిస్థాన్ ఏప్రిల్ 14-15 తేదీల్లో అరేబియా సముద్రంలోని కొంత భాగాన్ని అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సుమారు 415 నుండి 450 కిలోమీటర్ల పరిధిని క్షిపణి పరీక్షలకి 'నోటమ్' జారీ చేసింది. ఇండియాలో INS ద్రువ్‌ను రంగంలోకి దింపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్‌జీత్ సింగ్ సంధు నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ప్రధాని మోదీని తన "మంచి స్నేహితుడు" అని సంబోధిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు.
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. గతంలో అనేకమార్లు రాజకీయ, సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈసారి హిందూ ధర్మం అత్యంత పవిత్రంగా భావించే రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి.