లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని తెలిపారు. దీన్నే అమలుచేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన బిల్లు మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిందని కాదంటూ విమర్శలు చేశారు. ఈ బిల్లు ముసుగులో రాజకీయ మ్యాప్‌ను మార్చే యత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యంగం కన్నా మనువాదానికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆరోపించారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.
ఈ బిల్లు ద్వారా దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాలకు హక్కులు లాక్కుంటున్నారని రాహుల్ విమర్శించారు. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. హిందువుల పార్టీ అని చెబుతూ వాళ్లనే మోసం చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో మోదీ ఇంజ్రజాలం చేస్తూ రకరకాల ట్రిక్కులు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. దీంతో లోక్‌సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.
BIG BREAKING: రిజర్వేషన్ బిల్లు మహిళల సాధికారత కోసం తెచ్చింది కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని తెలిపారు. దీన్నే అమలుచేయాలన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన బిల్లు మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిందని కాదంటూ విమర్శించారు.
Rahul Gandhi Key Comments on Women Reservation bill