Priyanka Gandhi : మోదీ సర్కార్‌కు బ్లాక్ డే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు!
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Andhra Pradesh: మహిళలకు అన్యాయం చేశారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. ఇందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహిళలకు వెన్నుపోటు.. | Kavitha Reaction On Women Reservation Bill | Delimitation | Modi | RTV
Jamili Elections 2029: ప్రస్తుతం సీట్ల ప్రకారమే 2029 లో ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు కష్టమే
మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉండదనే అభిప్రాయాలు వస్తున్నాయి.
PM Modi: మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ..
లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసర మీటింగ్ నిర్వహించనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.
BIG BREAKING: రిజర్వేషన్ బిల్లు మహిళల సాధికారత కోసం తెచ్చింది కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని తెలిపారు. దీన్నే అమలుచేయాలన్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన బిల్లు మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిందని కాదంటూ విమర్శించారు.
Priyanka Gandhi : దేశ మహిళలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది..ప్రియాంకగాంధీ కౌంటర్ ఎటాక్
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. కాగా ప్రధాని నరేంద్రమోడీ బిల్లుపై చర్చించిన అనంతరం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మోదీ ప్రసంగంపై కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
/rtv/media/media_files/2026/04/18/priyanka-2026-04-18-17-50-01.jpg)
/rtv/media/media_files/2026/04/18/cm-chandra-babu-naidu-2026-04-18-14-07-45.jpg)
/rtv/media/media_files/2026/04/18/jamili-elections-2026-04-18-11-31-54.jpg)
/rtv/media/media_files/2026/04/18/pm-modi-to-chair-emergency-cabinet-meet-shortly-2026-04-18-09-14-31.jpg)
/rtv/media/media_files/2026/04/17/131st-amendment-bill-failed-2026-04-17-22-00-47.jpg)
/rtv/media/media_files/2026/04/17/rahul-gandhi-key-comments-on-women-reservation-bill-2026-04-17-15-23-01.jpg)
/rtv/media/media_files/2026/01/04/priyanka-gandhi-heads-panel-to-shortlist-assam-congress-candidates-2026-01-04-19-37-22.jpg)