నేషనల్ Kareena Kapoor : రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా పాత ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అనుకున్నానని వెల్లడించింది. అతని ఫోటోలను తరుచూ చూస్తుండేదానని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR fires at Revanth Reddy : ఏ గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ తెలంగాణ బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం కావడం సిగ్గుపడాల్సిన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతోనే చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. By B Aravind 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణ హత్య... సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త డెడ్ బాడీ! హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ (22) మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి హిమాని నర్వాల్ పాల్గొన్నారు. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..? రాహుల్ గాంధీ డ్రోన్ టెక్నాలజీపై శనివారం ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో భారత్ నిషేధించిన చైనా డ్రోన్‌ను ఆయన ఎగరేశారు. దానిపై ప్రశంసించారు. ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో లేదని చెప్పారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో BJPలీడర్లు, ఇతరులు విమర్శలు చేస్తున్నారు. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bandi Sanjay: రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాతా ముస్లీం, తల్లి క్రిస్టియన్ అయినా రాహుల్ గాంధీ బ్రహ్మాణుడని చెప్పుకుంటున్నాడన్నారు. హిందూ BCలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే కేంద్రం రిజర్వేషన్‌కు సహకరిస్తుందని సంజయ్ చెప్పాడు. By K Mohan 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Jaggareddy రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పిన జగ్గారెడ్డి! రాహుల్ గాంధీ కులం, మతంపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబమని.. వాళ్లది హిందూ మతమని తెలిపారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు. By Krishna 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG News: మంత్రి పదవులిస్తే విలీనానికి సై.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం! తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రంగం సిద్ధం చేశారట. అయితే పార్టీ మారే వారంతా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఢిల్లీ పెద్దలతో మంతనాలు నడుస్తున్నాయట. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi : రాహుల్ గాంధీకి బిగ్ షాక్..యూపీ కోర్టు సమన్లు! రాహుల్ గాంధీకి లక్నో ప్రజాప్రతినిధుల కోర్టు తాజాగా సమన్లు పంపింది. దేశవ్యాప్తంగా రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. మార్చి నెలలో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn