నేషనల్ Rahul Gandhi: వరంగల్ కు రాహుల్ గాంధీ.. ఏంటీ సడన్ టూర్ ? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. By Archana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Elections: తీర్పును గౌరవిస్తాం...పోరాటం కొనసాగిస్తాం..రాహుల్ గాంధీ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ పై ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పారు. కానీ ఢిల్లీ ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. By Manogna alamuru 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ఎక్సిట్ పోల్స్ ఎలా ఉన్నా ఢిల్లీ పీఠం మాదే | Raghunandan Rao On BJP Elections | Modi Vs Kejriwal| RTV By RTV 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతమంటే ? ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(తూర్పు), యూపీలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. By B Aravind 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలను కలిపి విమర్శించిన రాహుల్ గాంధీ దేశంలో నిరుద్యోగ సమస్యను నియంత్రించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆశించినంత ఉద్యోగాలు సృష్టించలేదంటూ నిలదీశారు. ఉత్పత్తి దేశంగా విఫలమై దాన్ని చైనాకు అప్పగించామన్నారు. By B Aravind 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు 2025 బడ్జెట్ పై రాహుల్ గాంధీ విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ వేసినట్టుగా ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా ఆయన బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. By K Mohan 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీ ఎన్నికల్లో కేంద్రంగా యమనా నది..బోటులో తిరిగిన రాహుల్ గాంధీ ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇవి యమునా నది చుట్టూరానే తిరుగుతున్నాయి. ఆప్, బీజేపీలు ఈ నది నీళ్ళ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యమునా నదిలో బోటులో ప్రయాణించారు. By Manogna alamuru 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: భారత విద్యారంగంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత విద్యారంగం సర్టిఫికేట్లు, స్టాంపుల వ్యవస్థగా మారిపోయిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో స్వాంతత్ర్యం ముందు నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని విమర్శించారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆప్ లిస్ట్‌లో రాహుల్ గాంధీ.. అరవింద్ కెజ్రీవాల్‌కు కాంగ్రెస్ సవాల్ By K Mohan 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn