నేషనల్ తెలంగాణలో సక్సెస్.. హర్యానాలో ఫెయిల్.. కాంగ్రెస్ చేసిన బిగ్ మిస్టేక్ అదే! హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణలో అగ్రనేతలందరినీ ఒకే తాటిపై నడిపించిన హస్తం పార్టీ.. హర్యానాలో మాత్రం విఫలమైందన్న టాక్ నడుస్తోంది. దీంతో గెలిచే అవకాశం ఉన్నా.. అధికారానికి దూరమైందన్న చర్చ సాగుతోంది. By Nikhil 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics వోట్ షేర్ డబల్...!కానీ | Haryana Election Results 2024 | Rahul Gandhi | Congress | RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 'దళిత్ కిచెన్'లో రాహుల్ గాంధీ.. వంటచేసి, వారితోపాటే తిని.. మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఓ దళిత కుటుంబం ఇంటిని రాహుల్ గాంధీ సందర్శించారు. అజయ్ తుకారాం సనాదే ఆహ్వానం మేరకు వెళ్లిన రాహుల్ స్వయంగా కిచెన్‌లో వంట చేశారు. అనంతరం వారితో భోజనం చేశారు. అజయ్ రాసిన 'దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా' పుస్తకాన్ని పరిచయం చేశారు. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇందుకోసం పార్లమెంటులో బిల్లులు ఆమోదించేందుకు ఇండియా కూటమి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్.. మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul gandhi: కుల గణన పేరు చెప్పేందుకే మోదీ భయపడుతున్నారు: రాహుల్ బీజేపీ బహుజన వ్యతిరేకి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా రిజర్వేషన్లు కాపాడుకుంటామని పేర్కొన్నారు. కుల గణన పేరు చెప్పేందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆరోపించారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది. 2018లో కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. By V.J Reddy 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఛత్తీస్‌గఢ్‌లో 3 ఎఫ్ఐఆర్లు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. సిక్కుల మనోభావాలు దెబ్బ తీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేతలు మూడు FIRలు దాఖలు చేశారు. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn