BIG BREAKING: కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్న జగన్ !..
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీకీ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
BC రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని BRS నేత హరీశ్రవు ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని హరీశ్ రావు ప్రశ్నిస్తూ Xలో ట్వీచ్ చేశారు.
విపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఆక్రమణ జరిగింది మీకెలా తెలుసని సుప్రీం ధర్మాసనం ఆయన్ని ప్రశ్నించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించగా, సీనియర్ నాయకుడు శశి థరూర్ మాత్రం ఆ అభిప్రాయంతో విభేదించారు.
దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రారంభమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర అన్ని రాజకీయ పార్టీలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే ప్రారంభమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. దీన్ని నిరూపించేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. సిందూర్ శపథం నెరవేర్చినందుకు భారత సైన్యం ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు.