Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
భారత్ జోడోయాత్రలో భాగంగా 2022లో భారత ఆర్మీని రాహుల్ గాంధీ కించపరిచారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఆయనకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
భారత్ జోడోయాత్రలో భాగంగా 2022లో భారత ఆర్మీని రాహుల్ గాంధీ కించపరిచారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఆయనకు లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గుండాల రాజ్యంగా మార్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా హత్యపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బిహార్‌లో మహిళలకు పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్స్‌పై రాహుల్ గాంధీ ఫొటోలు వేశారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ED పిటిషన్ వేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ సహా తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో లేఖను పంపింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నకిలీ ఓటర్లు అనే రాహుల్ గాంధీ వాదనలను ఆయన తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్‌పై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. నకిలీ ఓటర్లన్న రాహుల్ గాంధీ వాదనలను ఆయన తిప్పికొట్టారు. చివరి నిమిషంలో అధిక ఓటింగ్ శాతం NDA అనుకూలంగా ఉందనటం హాస్యాస్పదమని ఫడ్నవీస్ అన్నారు.