వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. విజయం సాధించామన్న సీఎం రేవంత్, స్టాలిన్
లోక్సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత చరిత్రలో గుర్తిండిపోయే క్షణమని ఎక్స్ వేదికగా తెలిపారు.
లోక్సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత చరిత్రలో గుర్తిండిపోయే క్షణమని ఎక్స్ వేదికగా తెలిపారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా కోటాకు సంబంధించిన మూడు బిల్లులపై జరిగిన చర్చ ముగింపులో ఆయన ఒక ఆసక్తికరమైన పొడుపు కథ విసిరారు.
కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు వీగిపోయాయి. కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.
దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఎన్నో ఆశల మధ్య లోక్సభ ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ఓటింగ్ దశలో చతికిలపడింది. ఈ బిల్లు చట్టంగా మారాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ సభ్యుల మద్దతు అవసరం.
లోక్సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. మహిళలకు మేలు చేసేందుకే ఈ బిల్లులను తెచ్చామని స్పష్టం చేశారు.
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కో-పైలట్ అమెరికాలో గంజాయితో దొరికిపోవడం కలకలం రేపింది. ఏప్రిల్ 14న ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన విమానంలో ఆయన విధుల్లో భాగంగా ప్రయాణించారు.
లోక్సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్లో 528 మంది ఎంపీలు పాల్గొనగా అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.
కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.