జాబ్స్ TS DSC: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ... అంతేకాకుండా బుక్ ఫండింగ్ కూడా... వెంటనే అప్లై చేసేయండి! తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆర్థిక స్థోమత సరిగా లేని వారిని ఎంపిక చేసి ఉచితంగా కోచింగ్ ఇవ్వటమే కాకుండా.. రూ. 1500 బుక్ ఫండ్ ను ఇవ్వనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Group-2 Results: ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక అప్డేట్! ఏపీలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50నిష్పత్తిలో కాకుండా 1:100నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతోపాటు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC : తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచో తెలుసా? తెలంగాణ డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగించిన అధికారులు, పరీక్షల తేదీలను కూడా ఖరారు చేశారు. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా..జూన్ 20 వరకు పొడిగించింది. జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB JOBS : రైల్వేలో 9వేలకు పైగా ఉద్యోగాలు.. మరో ఆరు రోజులే గడువు.. అప్లయ్ చేశారా? రైల్వేలో 9వేలకు పైగా ఉద్యోగ భర్తీకి దరఖాస్తుల గడువు దగ్గర పడుతోంది. మరో ఆరు రోజుల్లో ముగియనుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి. 9వేల ఉద్యోగాల గురించి మరింత సమాచారం కోసం ఈ కథనంలోకి వెళ్లండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Exams : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్... వాయిదా పడిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే..! దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. JEE మెయిన్, MHT-CET, EAPCET, NEET PG, వంటి పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: ఇంటర్ అర్హతతో వెయ్యికిపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్..జీతం రూ. 35వేలపైనే..పూర్తివివరాలివే.! ఇంటర్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. 1074 ఉద్యోగాలకు ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు మే 22 చివరి తేదీ. పూర్తి వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి చదవండి. By Bhoomi 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Careers : భవిష్యత్ మొత్తం ఈ రంగానిదే.. ఈ ఒక్క కోర్సు చదివితే జాబ్ సెట్టే! రానున్న 10ఏళ్లలో AI, బ్లాక్‌చెయిన్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి రంగాల్లోని ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసిన తర్వాత యువతకు కెరీర్ ఎలా ఉంటుంది? జీతం ఎంత ఉంటున్నదానిపై సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TCS: మా ఉద్యోగాలు పీకేసీ..వాళ్లకు ఇస్తున్నారు..టీసీఎస్ పై తీవ్రమైన ఆరోపణలు.! ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పై అమెరికన్ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని ఆరోపించారు. షార్ట్ నోటిసుతో తమను తొలగించి హెచ్ 1 బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని మండిపడ్డారు. By Bhoomi 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ KVS Admission 2024: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.! తల్లిదండ్రులకు అలర్ట్. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ అయ్యాయి. ఆసక్తి ఉన్నవారు నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. By Bhoomi 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn