జాబ్స్ TCS: టీసీఎఎస్ శుభవార్త..ఫ్రెషర్స్ కోసం భారీ రిక్రూట్మెంట్..చివరి తేదీ ఇదే.! 2024లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. బీటెక్ , ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఫ్రెషర్ పొజిషన్స్ కోసం దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Latest Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. రూ.2 లక్షల జీతంతో జాబ్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు! భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. By Trinath 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC: IFS షెడ్యూల్ ఔట్.. ఇంటర్వ్యూ ఏ రోజంటే? UPSC IFS మెయిన్ ఎగ్జామ్-2023లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూలు ఏప్రిల్ 22 నుంచి మే 1, 2024 వరకు నిర్వహిస్తారు. మొత్తం 362 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. By Trinath 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్.. మరో ఎగ్జామ్ వాయిదా! తెలంగాణ నిరుద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్. కెమిస్ట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TS GENCO అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కారణంగా వాయిదా వేశామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్‌లో జాబ్‌కు నోటిఫికేషన్! 143 పోస్టుల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. క్రెడిట్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్, లా ఆఫీసర్ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో( ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ) ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 10. By Trinath 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్.. ఆ డిమాండ్ కు నో! ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పదోన్నతులు పొందేందుకు ప్రత్యేక టెట్ నిర్వహించాలనే డిమాండ్లను తిరస్కరించింది. టీచర్ అభ్యర్థులతో కలిసి టెట్ రాయాల్సిందేనని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. By srinivas 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్! TSPSC : గ్రూప్-1 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చు. టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో టీఎస్సీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది. By Nikhil 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ECIL ఉద్యోగ నోటిఫికేషన్! ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 13 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీ యువతకు అదిరిపోయే శుభవార్త.. ఫ్రీగా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు! ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవల్ మెంట్ పై ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలోకి వెళ్లి తెలుసుకోండి. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn