ఆంధ్రప్రదేశ్ AP TET 2024 Results: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్ ఇదే! ఏపీలో డీఎస్సీ ఎగ్జామ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టెట్ అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. టెట్ ఫలితాలు విడుదల చేయకపోవడంతో పాటు ఎన్నికల ఎఫెక్ట్ తో డీఎస్సీ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. ఈసీ పర్మిషన్ ఇస్తేనే ఎగ్జామ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP LAWCET : విద్యార్థులకు అలెర్ట్.. ఏపీ లాసెట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి! ఏపీ లాసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 25వరకు అప్లై చేసుకోవచ్చు. మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎగ్జామ్‌ను జూన్ 9న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET 2024: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కీలక ప్రకటన!? తెలంగాణలో టెట్ పరీక్ష ఫీజు పెంపుపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. By srinivas 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Notification: గురుకులల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల! తెలంగాణలోని మహాత్మ జ్యోతి బాపు లే సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ను ఆర్డీసీ సెట్- 2024 ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: గ్రూప్ 4 నియామకాల్లో కీలక మార్పులు! తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయనే పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచారు. By srinivas 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Navodaya Recruitment: నిరుద్యోగులకు అలెర్ట్.. నవోదయ విద్యాలయలో 1,377 పోస్టులకు నోటిఫికేషన్! NVS 1,377 నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, మెస్ హెల్పర్, MTS మొదలైన వివిధ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC Exams: SSC అభ్యర్థులకు అలెర్ట్.. CHSL ఎగ్జామ్‌పై కీలక అప్డేట్! SSC టైర్-2 తుది ఆన్సర్'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు SSC CHSL ఆన్సర్ 'కీ'తో ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామకం కోసం మొత్తం 1,211 మంది అభ్యర్థులు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం! నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC).. మెడికల్ విభాగంలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 2, 3తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి. By srinivas 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TET : టెట్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఉద్యమ బాటలో నిరుద్యోగులు! తెలంగాణ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచేసింది. గతంలో నాలుగు వందలుండగా ఇప్పుడు వెయి రూపాయలు చేసింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. By srinivas 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn