/rtv/media/media_files/2025/01/26/kbbPtRoihk3ZzUTzRqEe.jpg)
Happiness Photograph: (Happiness )
ఎంత సంతోషంగా ఉన్నా ఎక్కడో ఓ చోట మనిషి మనసులో అసంతృప్తి ఉంటుంది. అందుకే చాలామంది హ్యాపీగా ఉండటం ఎలా అని వెతుకుతుంటారు. వాళ్ల హ్యపీనెస్ ఎక్కడుందని వెతుకుంటూ వెలుతుంటారు. మరికొందమంది ఓవర్ థికింగ్‌తో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రపంచంలోనే ఫేమస్ అయిన హర్వర్డ్ యూనివర్సిటీ ఓ ఆన్‌లైన్ కోర్స్‌ను ప్రారంభించింది. మేనేజింగ్ హ్యాపీనెస్ ఆరు వారాల ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును అందిస్తోంది. ఇందులో ఎవరైనా చేరవచ్చు. దీంతోపాటు కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి 100కి పైగా ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: పోలీసులకు ఊహించని షాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్!
ఆసక్తిగల వారు హార్వర్డ్ ప్రొఫెషనల్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ వెబ్‌సైట్ pll.harvard.eduలో ఈ కోర్సులను యాక్సెస్ చేయవచ్చు. హ్యాపీనెస్ కోర్సును హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రైటర్, సామాజిక శాస్త్రవేత్త ఆర్థర్ బ్రూక్స్ బోధించనున్నారు. ఈ కోర్సు సామాజిక శాస్త్రం, పాసిటీవ్ థికింగ్, న్యూరోసైన్స్, ఫిలాసఫీ సబ్జెట్‌లో నుంచి తయారు చేసిన సిలబస్ ఇందులో ఉంటుంది. జీవితంలో ఎలాంటి సంఘటనలైనా ఎలా ఎదుర్కొవాలి, సంతోషంగా ఎలా జీవితాన్ని గడపాలని ఈ సబెక్ట్ లో ఉంటుంది. ఇందులో మీ హ్యాపీనెస్ పోర్ట్‌ఫోలియోకు కూడా క్రియేట్ చేసి ఎంత వరకు మీరు సంతోషంగా ఉంటున్నారో కూడా మానిటరింగ్ చేస్తారు.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!