Donald Trump : నాటో నుంచి వైదొలుగుతాం: ట్రంప్ సంచలన కామెంట్స్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) కూటమి నుండి అమెరికా తప్పుకోవడాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో (NATO) కూటమి నుండి అమెరికా తప్పుకోవడాన్ని తాను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించినప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు ఆ దేశ మిత్రపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన మిత్రదేశాల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, యుద్ధ కాంక్షతో అటు ఆర్థికంగా, ఇటు వ్యూహాత్మకంగా అమెరికా ఒంటరిగా మారుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పర్సనల్ సెక్యూరిటీపై మునుపెన్నడూ లేని విధంగా దృష్టి సారించారు. చారిత్రక వైట్‌హౌస్ ప్రాంగణంలో అత్యంత ఆధునిక సదుపాయాలతో కూడిన ఓ భారీ భూగర్భ బంకర్ లాంటి సముదాయాన్ని అమెరికా సైన్యం నిర్మిస్తోంది.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించిన తాజా గణాంకాలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అమెరికా ఈ యుద్ధం కోసం ప్రతి సెకనుకు $10,300 ఖర్చు చేస్తోంది. అంటే కనురెప్ప వేసి తీసేలోపు పది లక్షల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది.
యుద్ధ ప్రభావం ఇప్పుడు అమెరికా టెక్ కంపెనీలపై పడనుంది. ఇరాన్ కన్ను అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలపై పడింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ షాకింగ్ ప్రకటన విడుదల చేసింది.
యుద్ధం కారణంగా దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. శత్రు దేశాల కోసం గూఢచర్యం చేసే వారికి లేదా వారికి పరోక్షంగా సహాయపడే వారికి 'మరణశిక్ష' విధిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ సంచలన ప్రకటన చేసింది.
ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం మూలంగా ప్రపంచమంతా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఇరాన్‌తో యుద్ధానికి సహకరించాలని ట్రంప్ గత కొంతకాలంగా నాటో దేశాలను కోరుతూ వస్తున్నాడు. అయితే ఆ దేశాలు యుద్ధానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో మరణించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని బహవల్పూర్లో అతను తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.