Iran: అమెరికాకు మరో బిగ్ షాక్.. రెస్క్యూ విమానాన్ని కూల్చివేసిన ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా రెస్క్యూ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ IRGC ప్రకటన చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా రెస్క్యూ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ IRGC ప్రకటన చేసింది.
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి త్వరలోనే కోలుకోలేని విధంగా ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తామంటూ ఇరాన్ ఉన్నత స్థాయి భద్రతా అధికారి ఒకరు హెచ్చరించారు.
వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా తమిళనాడులో జన్మించిన రిని సంపత్ చరిత్ర సృష్టించారు. 2026లో జరగనున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన అర్హతను ఆమె సాధించారు.
తమతో ఒప్పందం చేసుకోవడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ట్రంప్ గతంలో ఇచ్చిన గడువు దగ్గరపడిందని ఆయన గుర్తు చేశారు. సమయం మించిపోతోందని, విధ్వంసానికి 48 గంటల సమయమే ఉందని హెచ్చరించాడు. అంతా భగవంతుడి దయ! అంటూ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశాడు.
ఇరాన్లో ఓ అమెరికన్ పైలట్ తప్పించుకున్న సంగతి తెలిసిందే. స్థానిక గవర్నర్ సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ పైలట్‌ను పట్టుకున్నా లేదా అతడిని చంపిన వాళ్లకు భారీగా నజరానా అందిస్తామని ఆఫర్ ఇచ్చారు.
ఇరాన్ అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది. గడచిన 24 గంటల్లో ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌తో పాటు మరో రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై ఇరాన్ కూల్చివేసింది. గత రెండు దశాబ్ధాల కాలంలో అమెరికాకు జరగని అత్యంత దారుణమైన నష్టం, దాడిగా దీన్ని పేర్కొంటున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ముగుస్తుందన్ననమ్మకం లేదు. యుద్ధం మూలంగా కేవలం ఆర్థిక నష్టమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఇరాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్.. అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలను నేలకూల్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్, A-10 వార్తాగ్ ఎటాక్ విమానాన్ని ఇరాన్ దళాలు నేలకూల్చాయి.