US Army Chief : ట్రంప్ ఒక పిచ్చివాడు.. అమెరికా మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా సైన్యంలో పెను సంచలనం నమోదైంది. యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు.
అమెరికా సైన్యంలో పెను సంచలనం నమోదైంది. యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు.
పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పెట్రోల్ ధరను లీటరుకు 80 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే అది గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉంటుందని, తాము భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ దాడులు చేస్తామని బెదిరించారు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమానాలు కూలిపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
మయన్మార్ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఆ దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఇప్పుడు అధికారికంగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
పాకిస్థాన్ లో మరోసారి లాక్ డౌన్ అనే మాట వినపడుతోంది. అయితే ఇది కరోనా లాక్ డౌన్ లాంటిది కాదు. పాకిస్థాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు తీవ్రమైన 'ఇంధన కొరత' ను ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితుల్లో దేశంలో 'స్మార్ట్ లాక్డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం యూఏఈ రాజధాని అబుదాబిలోని గ్యాస్‌ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. క్షిపణి శకలాలు కిందపడటంతో అయిదుగురు భారతీయులకు గాయాలయ్యాయి.
నైరుతి ఇరాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. కూలిన విమానం నుంచి పైలట్ పారాచూట్ సహాయంతో కిందకు దూకినట్లు వార్తలు వస్తున్నాయి. అతని కోసం ఇరాన్ గాలింపు చర్యలు చేపట్టింది.