IRGC Attacks: హర్మూజ్ జలసంధిలో గందరగోళం.. భారతీయ నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నౌకల్లో ఓ భారతీయ నౌక కూడా ఉండటం కలకలం రేపుతోంది.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నౌకల్లో ఓ భారతీయ నౌక కూడా ఉండటం కలకలం రేపుతోంది.
ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు ఓ రిసార్టులో తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడున్న వస్తువులను దొంగిలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయారు.
జపాన్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ అక్కడ జనాభా సంక్షోభంతో ఆందోళనలు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే ఆ దేశంలోని కోచి ప్రిఫెక్చర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటింగ్ చేసేవాళ్లకు ఈ స్కీమ్ కింద రూ.12 వేల సబ్సిడీని అందిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌ను ఎవరు నడిపిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. IRGC చేతుల్లోకి ఇరాన్ పగ్గాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. ఆయన ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్‌తో యుద్ధం వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై రకరకాల ప్రచారం సాగుతోంది.
ఇరాన్ జైళ్లలో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8మంది మహిళల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. 'ట్రూత్ సోషల్' వేదికగా సదరు మహిళలను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు ఇరాన్‌పై ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను (Ceasefire) మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ప్రభుత్వం ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయనుంది. దీనిపై స్పందించిన ట్రంప్ వెంటనే వాళ్లని రిలీజ్ చేయాలని కోరారు.