షాకింగ్ ఘటన.. నెదర్లాండ్ యువరాణులపై హత్యాయత్నం.. రెండు గొడ్డళ్లు స్వాధీనం
నెదర్లాండ్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు యువరాణులపై హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నెదర్లాండ్స్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు యువరాణులపై హత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
షార్జా నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ అరేబియా విమానంలో ఆదివారం తెల్లవారుజామున ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానం రన్‌వేపై ల్యాండ్ కాగానే ఓ ప్రయాణికుడు హఠాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచి బయటకు దూకేశాడు.
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు 'మధ్యవర్తి'గా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా భారీ లబ్ధిని చేకూర్చింది. సుమారు 488 మిలియన్ డాలర్ల విలువైన F-16 రడార్ సపోర్ట్ కాంట్రాక్ట్‌లో పాకిస్థాన్‌ను భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకుంది.
లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఆదివారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన దాదాపు 50కి పైగా కీలక మౌలిక సదుపాయాలపై వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది.
మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత విషాదకరమైన, అమెరికా నౌకాదళానికి భారీ నష్టాన్ని మిగిల్చిన 'యూఎస్ఎస్ తాంపా' (USS Tampa) నౌక కథనం ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సుమారు 107 ఏళ్ల తర్వాత ఈ నౌక ఆనవాళ్లను బ్రిటన్ డైవర్లు గుర్తించడం విశేషం.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపడం కోసం ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో శనివారం ఇరాన్ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తులను ఉరితీయడం కలకలం రేపుతోంది. సెంట్రల్ ఇస్ఫాహాన్ ప్రావిన్స్ పరిధిలోని నటాంజ్ న్యూక్లియర్ స్థలం వద్ద ఇద్దరిని ఉరితీసింది.
ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఏంటి ? అసలు ట్రంప్ ఎందుకు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అమెరికాకు ఒక వ్యూహాత్మక, ఆర్థిక వరంగా మారిపోయాయి. అమెరికా ఇరాన్‌పై జరిపిన దాడులు కేవలం సైనిక చర్యలకే కాక తెరవెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలను సైతం తీసుకొచ్చాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.