Iran-US War: అమెరికాతో మళ్లీ యుద్ధం.. ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికాతో నెలకొన్న ఘర్షణపై తాజాగా ఇరాన్ సైనిధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.
అమెరికాతో నెలకొన్న ఘర్షణపై తాజాగా ఇరాన్ సైనిధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ దౌత్యం, సైనిక వ్యూహాల్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యానికి అత్యంత సన్నిహిత మిత్రదేశంగా భావించే జర్మనీ నుండి సుమారు 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి రప్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఈ మార్గంలో కొత్త సముద్ర నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను తక్షణమే స్వాధీనం చేసుకుంటామని ఆయన సంకేతాలిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల వంటకాలను సమీక్షించే ప్రముఖ గ్లోబల్ ఫుడ్ గైడ్ 'టేస్ట్అట్లాస్' (TasteAtlas), మే 2026కు సంబంధించి విడుదల చేసిన ప్రపంచంలోని 'టాప్ 50 ఉత్తమ పాన్‌కేక్స్' జాబితాలో భారతీయ దోశలు మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం.
ఇరాన్‌లోని జంజాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ పేలుడులో ఆ దేశ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)కు చెందిన 14 మంది సభ్యులు మరణించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ 'ఇర్నా' (IRNA) వెల్లడించింది.
ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా తమకు ఇప్పటివరకు 25 బిలియన్ డాలర్లు (సుమారు ₹2.30 లక్షల కోట్లు) ఖర్చయినట్లు అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ప్రకటించింది. అయితే అసలు నష్టం ఇప్పటికే 100 బిలియన్ డాలర్లు దాటిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వాదించారు.
అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్కు కాపిటల్ హిల్‌లో కాంగ్రెస్ సభ్యులు ఊహించని ప్రశ్నలు అడిగారు. అధ్యక్షుడు ట్రంప్ మానసిక స్థితి, ఆయన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న వివాదాస్పద పోస్టులపై డెమొక్రాట్ ప్రతినిధి సారా జాకబ్స్ ప్రశ్నించారు.
అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ తన అత్యంత వినాశకరమైన ఆయుధాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సముద్ర గర్భంలో శత్రువుల నౌకలను, జలాంతర్గాములను చీల్చుకుంటూ వెళ్లే హూట్ టార్పెడో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.