ఇంటర్నేషనల్ Dawid Malan: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్! ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మలన్.. ఇంగ్లాండ్ తరఫున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసి రికార్డ్ తనపేరుమీదే ఉంది. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: AI సాయంతో ప్లేయర్ల ఎంపిక.. పీసీబీ సరికొత్త ప్రయోగం! పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం AI సాయంతో 150 మంది ప్లేయర్లను సెలెక్ట్ చేసినట్లు పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ తెలిపారు. యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించే ప్లానింగ్ తమ దగ్గర లేకపోవడంతో ఏఐ సాయం తీసుకున్నామన్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BREAKING: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ట్విట్టర్(X) సేవలు ట్విట్టర్ (X) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం అమెరికాలో 27000 మంది తమకు ఎక్స్‌లో పోస్ట్ చేయడానికి వీలు కావట్లేదు అని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో భారత విద్యార్ధుల నిరసన..భయపెడుతున్న బహిష్కరణ కెనడాలో భారతీయులతో పాటూ విదేశీ విద్యార్ధులు నిరసనలు చేస్తున్నారు. తమను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారనే భయంతో దాదాపు 70 వేల మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్స్‌ఎడ్వర్డ్ ఐలాండ్‌తోపాటు,ఒంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ICC: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఏకగ్రీవ ఎన్నిక ఐసీసీ ఛైర్మ్‌గా జై షా ఎన్నికయ్యారు. ఎటువంటి అపోజ్ లేకుండానే ఆయన ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా సంపాదించుకున్నారు. ఇప్పటివరకు బీసీసీఐ ఛైర్మన్‌గా ఉన్న జైషా ఇక మీదట ఐసీసీ వ్యవహారాలు చూసుకోనున్నారు. ఈయన కేంద్ర హోంమత్రి అమిత్ షా కుమారుడు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel- Iran: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ! ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అమెరికా.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా హై అలర్డ్ ప్రకటించింది. By B Aravind 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ T20 World Cup 2024: భారత మహిళ జట్టును ప్రకటించిన బీసీసీఐ! మహిళల టీ 20 ప్రపంచకప్ 2024 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన బాధ్యత వహించనున్నారు. యూఏసీ వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకూ ఐసీసీ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలిమ్యాచ్. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sri Lanka : తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ! శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.అంతర్జాతీయ సముద్ర సరిహద్దు దాటినందుకు శ్రీలంక నేవీ పెట్రోల్ బోట్లు వారిని చుట్టుముట్టి.. ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Modi : మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్.. ఏ అంశాల గురించి చర్చించారంటే! భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ లతో పాటు..బంగ్లాదేశ్‌లోని హిందువుల పై దాడుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నట్లు మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn