ఇంటర్నేషనల్ Modi : మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్.. ఏ అంశాల గురించి చర్చించారంటే! భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ లతో పాటు..బంగ్లాదేశ్‌లోని హిందువుల పై దాడుల గురించి కూడా వారిద్దరూ చర్చించుకున్నట్లు మోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukraine: క్షిపణులతో రష్యా మళ్ళీ దాడి..సాయం చేయమంటున్న జెలెన్ స్కీ ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడులు మొదలుపెట్టింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా చాలా చోట్ల క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడింది.ఈ దాడుల కారణంగా అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.రష్యా దాడులను అడ్డుకునేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Afghanistan: ఆఫ్ఘాన్‌లో మహిళలపై మళ్ళీ ఆంక్షలు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఆఫ్ఘాన్ మహిళల మీద ఆంక్షలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అక్కడ తాలిబన్లు స్త్రీల మీద తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా ఆంక్షలు పెట్టిన తాలిబన్లు...తాజాగా మహిళలు పాటలు పాడొద్దు, మగవారిని చూడొద్దు అంటూ కొత్త రూల్స్ తీసుకువచ్చారు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Olympic Games: హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న సీఎం రేవంత్.. ఇది సాధ్యమేనా ? 2036లో భారత్‌లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని.. ఇందుకోసం హైదరాబాద్‌ను ఎంపిక చేయాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఒలింపిక్స్‌ను ఇండియాలో నిర్వహించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Telegram: భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌పై విచారణ.. త్వరలోనే బ్యాన్ ! ఇటీవల టెలిగ్రామ్ చీఫ్ పావెల్ దురోవ్ అరెస్టయిన నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ఈ యాప్‌పై దృష్టి సారించింది. ఈ యాప్‌లో జరుగుతున్న మోసాలు, అక్రమాలు, గ్లాంబ్లింగ్ వంటి నేరపూరిత చర్యలపై ప్రభుత్వం విచారణ చేస్తున్నట్లు పలువురు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. By B Aravind 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia-Ukraine : రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై.. రష్యాలోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై ఉక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసింది. ఈ ఘటన సరతోవ్ నగరంలోని ఎత్తైన 38 అంతస్తుల వోల్గా స్కైలో జరిగింది. డ్రోన్ భవనాన్ని ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి! యెమెన్ తీరంలో వలస కార్మికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా..ఇద్దరు సిబ్బందితో కలిసి 14 మంది గల్లంతయ్యారు. వీరంతా తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheik Hasina:షేక్ హసీనాపై 53కు చేరిన కేసులు.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PAK vs BAN: పాక్‌కు షాక్ ఇచ్చిన బంగ్లా.. తొలి జట్టుగా రికార్డు! బంగ్లాదేశ్ టీమ్ టెస్టుల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలిసారి పాకిస్థాన్ గడ్డపై పాక్‌ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అంతేకాదు పాక్‌ను తమ గడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లా 1-0 అధిక్యంలో ఉంది. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn