ఇంటర్నేషనల్ Miracle : చనిపోయి ఐదేళ్లయినా చెక్కుచెదరకుండా శరీరం.. సైంటిస్టులకే సవాల్! డెడ్ బాడీ రెండు రోజుల్లోనే వాసన వచ్చేస్తుంది. కానీ, మిస్సౌరీలోని కాన్సాస్ సిటీకి చెందిన 2019లో 95 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. అయితే ఐదేళ్ల తర్వాత కూడా ఆమె మృతదేహం కుళ్లిపోలేదు. ఆ శవాన్ని పూడ్చిపెట్టినా అది మునుపటిలానే ఉంది. ఇది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Iran War: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముదిరింది. ఉదయం నుంచి హిజ్బుల్లాపై క్షిపణులతో ఇజ్రాయెల్ ఎటాక్ చేస్తోంది. హిజ్బుల్లా కూడా కౌంటర్ అటాక్‌కు దిగింది. వార్ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో విమాన సేవలు నిలిపివేశారు. By V.J Reddy 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pavel Durov: టెలిగ్రామ్ చీఫ్ పావెల్ దురోవ్ అరెస్ట్! ఎందుకంటే.. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్‌లో OFMIN అరెస్ట్ చేసింది. టెలిగ్రామ్ ద్వారా నేరాలను నిరోధించడంలో విఫలం కావడంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో దురోవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దురోవ్‌ను ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారు. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pakistan : పాకిస్తాన్ లో బాంబు పేలుడు.. ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురి మృతి! పాకిస్తాన్ లో బాంబు పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పిషిన్ సివిల్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ అందించిన వివరాల ప్రకారం మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్‌కు పంపారు. By KVD Varma 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: సునీతా విలియమ్స్ రాక వచ్చే ఏడాది–నాసా 80రోజులుగా అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇప్పుడప్పుడే రాలేరని తేల్చి చెప్పింది నాసా. వారు వచ్చే ఏడాది తిరుగు ప్రయాణమవుతారని నాసా అధికారికంగా ప్రకటించింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్య్రూ డ్రాగన్‌లో వచ్చే ఫిబ్రవరిలో వస్తారని నాసా తెలిపింది. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral Post: పెద్దగా పని చేయకుండానే 3 కోట్ల జీతం–అమెజాన్ ఉద్యోగి పోస్ట్ ఏ పనీ చేయకుండానే మూడు కోట్ల జీతం తీసుకున్నాడు. అది కూడా అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలో. ఏడాదిగా కంపెనీలో కాలక్షేపం చేస్తున్నాడు. కానీ మంచిగా జీతం మాత్రం తీసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది కాస్తా వైరల్‌గా మారింది. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: డిసెంబర్ నాటికి పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను విడుదల చేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ గవర్నర్ జమీల్ ప్రకటించారు. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రీడిజైన్ చేసిన నోట్లను విడుదల చేస్తామన్నారు. By B Aravind 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ MPox: మానవజాతిని మటాష్ చేసేందుకు కంకణం కట్టిన మంకీపాక్స్! మాయదారి మంకీపాక్స్ మానవజాతిని మటాష్ చేసేందుకు కంకణం కట్టేసుకుని రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఓ కొత్త స్ట్రెయిన్ ప్రజలను భయపెడుతోంది. దాని పేరే క్లాడ్-1b. నిన్నమొన్నటివరకు ఆఫ్రికాలో కేసుల పెరుగుదలకు కారణమైన ఈ స్ట్రెయిన్ ఇప్పుడు ఆసియాకి పాకింది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nepal Bus Accident: బస్సు ప్రమాదంలో 41 మంది భారతీయులు మృతి..స్వదేశానికి మృతదేహాలు! నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 41 కి చేరింది. మృతులను మహారాష్ట్ర వాసులుగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను భారత్ కు తీసుకురావడానికి ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ కు బయల్దేరింది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn