BIG BREAKING: చైనాలో ఘోర ప్రమాదం.. 82కు చేరిన మృతుల సంఖ్య

చైనాలోని లియుషెన్యూ బొగ్గు గనిలో చోటుచేసుకున్న భారీ పేలుడు తీవ్ర విషాదం నింపింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటిదాకా 82 మంది కార్మికులు మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

New Update
At least 82 dead in Chinese coal mine explosion

At least 82 dead in Chinese coal mine explosion

చైనాలోని లియుషెన్యూ బొగ్గు గనిలో చోటుచేసుకున్న భారీ పేలుడు తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణనష్టం తక్కువగానే ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. సమయం గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటిదాకా 82 మంది కార్మికులు మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

Also Read: పాక్ పక్కా టెర్రరిస్ట్ కంట్రీ.. ఇదిగో ప్రూఫ్.. షాకింగ్ వీడియోలు!

మరోవైపు గనిలో చిక్కుకున్న మిగతా వాళ్ల కోసం సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదని.. వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే గల్లంతైన వారి పరిస్థితిపై ఆందోళన నెలకొనడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

Also Read: ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్.. ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్..

Advertisment
తాజా కథనాలు