ఇంటర్నేషనల్ Petrol Tank: పెట్రోల్ ట్యాంకర్ పేలి 25 మంది మృతి! హైతీలో ఇంధన ట్యాంకర్ పేలడంతో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ట్యాంకర్ అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Madhya Pradesh: బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాన్ అత్యాచారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ఒక బ్యాంకు ఉద్యోగి భార్యపై ఆర్మీ జవాను అత్యాచారం చేయడమే కాకుండా ఆమె జననాంగంలో గ్లాస్‌ను చొప్పించి క్రూరంగా ప్రవర్తించాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: కుటుంబ సభ్యుల వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్నం కోసం అత్తమామలు, భర్త వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Boat Accident: ఘోర పడవ ప్రమాదం..నదిలో మునిగి 64 మంది రైతులు మృతి! నైజీరియాలోని జంఫారాలో నదిలో శనివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 64 మంది రైతులు మరణించారు. రైతులను పొలాలకు వెళ్తుండగా..ఈ ఘటన చోటు చేసుకుంది. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: దారుణం.. పాలలో విషమిచ్చి 13 మంది హత్య పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. భూవివాదాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషం కలిపి హత్య చేయడం కలకలం రేపుతోంది. ఖైర్పూర్ సమీపంలోని బ్రోహీ అనే గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగింది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. యువతిని చిదిమేసిన ఆర్టీసీ బస్సు! హైదరాబాద్ మాదాపూర్‌లోని కొత్తగూడ సర్కిల్లో ఆర్టీసీ బస్సు యువతిపైకి దూసుకెళ్లింది. చౌరస్తాలో రోడ్డు దాటుతున్న యువతిని వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ప్రమాద వీడియో వైరల్ అవుతోంది. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape: నర్సుపై డాక్టర్ అత్యాచారయత్నం.. మర్మాంగం కోసేసిన బాధితురాలు! బీహార్ రాష్ట్రంలో నర్సుపై అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. సమస్తిపూర్ జిల్లా గంగాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుపై అక్కడే పనిచేస్తున్న మగ డాక్టర్ నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వైద్యుడి మర్మాంగం కోసేసింది నర్సు. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident : తిరుపతిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా టైర్ పేలడంతో.. బెంగళూరు-తిరుపతి రోడ్డుపై నిన్న బస్సు, రెండు లారీలు ఢీకొనడంతో 8 మంది మృతి చెందిన ఘటన మరవకముందే.. అదే మార్గంలో మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇన్నోవా టైర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అరగొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. By Nikhil 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి మృతి.. డాక్టర్ పై కత్తితో బంధువుల దాడి పెద్దపల్లి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఏడు నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యం వికటించడం వల్లే ఆ చిన్నారి చనిపోయిందని బంధువులు వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఉన్న అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn