తెలంగాణ ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష సంగారెడ్డి జిల్లా భానూర్‌లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kristina Joksimovic : మోడల్ ని ముక్కలుగా నరికి చంపిన భర్త! మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు వినిపించడంతో అతనిని అరెస్ట్ చేశారు. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త ముక్కలు ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్! నగరిలో గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులపై హైకమాండ్ వేటు వేసింది. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడైన కేజే కుమార్ ఉన్నారు. సీఎం జగన్ తో రోజా భేటీ అయ్యి.. 24 గంటలు కూడా కాకముందే వీరిపై వేటు పడడం చర్చనీయాంశమైంది. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP : పులివెందులలో దారుణం.. సొంత తమ్ముడినే కడప జిల్లా పులివెందులలో దారుణం చోటు చేసుకుంది. సొంత అన్న తన తమ్ముడ్ని చంపేశాడు. పులివెందుల మండలం రాయలపురం కు చెందిన బాబా ఫక్రుద్దీన్ ను తన అన్న సమ్మెటతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. By B Aravind 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏప్రిల్ లో మిస్సింగ్..సెప్టెంబర్ లో ఆత్మహత్య..! క్రికెట్ బుకీలు వేధింపుల, ఆర్థిక నష్టాల వల్ల ఏలూరు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్ అనే అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గత ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే వారణాసిలో ఓ ఆశ్రమంలో ఉరేసుకుని చనిపోయారు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Insta Reel : రీల్స్ పిచ్చితో రైలు పట్టాలపై కుటుంబం బలి! సోషల్ మీడియా రీల్స్ పిచ్చితో రైలుపట్టాలపై స్టంట్ చేసిన ఓ కుటుంబం దుర్మరణం చెందింది. యూపీ లహర్‌పూర్‌కు చెందిన దంపతులు మహ్మద్ అహ్మద్, నజ్రీన్.. కొడుకు అబ్దుల్లాను లక్నో నుంచి మైలాన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. శరీరాలు ఛిద్రమయ్యాయి. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pregnancy : 9 నెలల నకిలీ గర్భం.. బాత్రూంలో అబార్షన్! తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన పల్లవి అనే వివాహిత 9 నెలలుగా నకిలీ గర్భంతో అందరిని నమ్మించి చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆస్పత్రిలో చేరిన పల్లవి బాత్రూమ్ లోనే అబార్షన్ కావడంతో మగబిడ్డ డ్రైనీజీలో జారిపోయిందంటూ డ్రామా ఆడింది. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Psycho : సైకో పీఈటీ.. బాలికలు స్నానం చేస్తుంటే వీడియోలు తీసి దారుణం! పీఈటీ టార్చర్ తట్టుకోలేక సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు రోడ్డెక్కారు. స్నానం చేస్తుంటే సెల్ ఫోన్లో వీడియోలు తీసి టార్చర్ చేస్తుందంటూ నిరసన చేపట్టారు. పీరియడ్స్ టైమ్‌లోనూ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. By srinivas 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn