author image

Madhukar Vydhyula

Crime News : మరో ధర్మపత్ని.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తపై హత్యాయత్నం
ByMadhukar Vydhyula

క్షణిక సుఖం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలను భార్యలు అర్థంతరంగా సాగనంపడానికి వెనుకాడటం లేదు.హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Donald Trump Escalator Row : ట్రంప్‌, మెలానియా ఎక్కగానే ఆగిన ఎస్కలేటర్‌.. విచారణకు ఆదేశించిన వైట్ హౌజ్
ByMadhukar Vydhyula

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన సందర్భంగా వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Earthquakes : ఏపీలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
ByMadhukar Vydhyula

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. Latest News In Telugu | Short News

Hyderabad : నల్సార్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి..రహస్యంగా తరలించిన యజమాన్యం
ByMadhukar Vydhyula

శామీర్‌పేటలో ఉన్న నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సహస్త్రాన్షు అనుమానాస్పదంగా మృతి చెందాడు.హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana Rains  : రెడ్ అలెర్ట్..ఈ నెల 26, 27న తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుంభవృష్టి..!
ByMadhukar Vydhyula

తెలంగాణలో గడచిన  కొద్దిరోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు ఇబ్బందులు అనేక ఎదుర్కొంటున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

ICC : యూఎస్ఏకు బిగ్ షాక్..క్రికెట్‌ సభ్యత్వంపై ఐసీసీ వేటు
ByMadhukar Vydhyula

ఐసీసీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైందన్న కారణంతో యూఎస్‌ఏ క్రికెట్‌ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Jubilee Hills by‑elections : కాంగ్రెస్‌ పార్టీ మాస్టర్‌ ప్లాన్‌..ఒకే అభ్యర్థితో మూడు ప్రాబ్లమ్స్‌కు చెక్‌
ByMadhukar Vydhyula

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో మహిళ ,బీసీ, యాదవ సామాజిక..హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

HYD Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. మహిళను ఇద్దరు ఆటో డ్రైవర్లు ఎత్తుకెళ్లి.. రేప్ చేసి ఎలా చంపారంటే?
ByMadhukar Vydhyula

మహిళపై సామూహిక లైంగిక దాడి చేసి దారుణంగా హత్యకు పాల్పడిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoist Encounter: టీచర్‌ కొలువు వదిలి ఒకరు..కార్మిక ఉద్యమం నుంచి కారడవిలోకి మరొకరు..మావోయిస్టు నేతల ప్రస్థానమిది...
ByMadhukar Vydhyula

ఛత్తీస్‌గఢ్ లోని అబూజ్‌మడ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులిద్దరూ మరణించారు. కరీంనగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoists: మావోయిస్టుల్లో విభేదాలు.. మల్లోజులను ద్రోహిగా పేర్కొన్న కేంద్ర కమిటీ
ByMadhukar Vydhyula

మల్లోజుల వేణుగోపాల్‌ ఎలియాస్‌ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు