author image

Madhukar Vydhyula

Crime : ఎంతపనిచేశావమ్మా .. నోటికి ప్లాస్టర్‌.. ముక్కుకు క్లిప్పు పెట్టుకుని ప్రాణం తీసుకున్న విద్యార్థిని
ByMadhukar Vydhyula

ఒంటరితనం ఆ విద్యార్థినిని కుంగదీసింది. అందరూ ఉన్న ఏకాకిగానే ఫీలయింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | క్రైం

Heavy Rains: బంగాళాఖాతంలోఉపరితల ఆవర్తనం...ఎల్లుండి మరోసారి భారీ వర్షం
ByMadhukar Vydhyula

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే గురువారం మరో అల్పపీడనం ఏర్పడనుంది . గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ  సంస్థ వెల్లడించింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News

CM Revanth Reddy : నేడు మేడారానికి సీఎం రేవంత్‌ రెడ్డి..తరతరాలు గుర్తుండేలా జాతర
ByMadhukar Vydhyula

ఆసియాఖండంలోనే అతి పెద్దదైన ఆదివాసీ గిరిజన జాతర మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించనున్నారు. వరంగల్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Crime: ఆశ్రయం ఇచ్చి ఇరుక్కుకున్నాడు.. పరువుపోతుందనుకుంటే ప్రాణం పోయింది
ByMadhukar Vydhyula

ఊరిలో తెలిసిన మహిళకు ఆశ్రయం ఇచ్చిన యువకునికి అనుకోని ఇబ్బంది ఎదురైంది. ఆమె కుటుంబ కారణాలతో ఆ యువకుని...హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Donald Trump: శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఆమెకు  ట్రంప్‌ సీక్రెట్‌ మెసేజ్‌!
ByMadhukar Vydhyula

తన రాజకీయ శత్రువులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ట్రంప్‌ పామ్‌ బోండీకి సూచిస్తూ ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

DSP Nalini : నేను చనిపోతున్నాను.. సెలవిక... తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని సంచలన లేఖ
ByMadhukar Vydhyula

ఒక పోలీస్ అధికారిణి గా, తెలంగాణ ఉద్యమకారిణిగా సుపరిచితమైన మాజీ డీఎస్పీ నళిని ఫేస్‌బుక్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.హైదరాబాద్ | Latest News In Telugu | Short News

Theft: లోన్ యాప్ లో అప్పులు..ఆడవేశంలో వచ్చి స్నేహితుడి ఇంటికే కన్నం
ByMadhukar Vydhyula

మనుషులు జల్సాలకు అలవాటు పడి అప్పులపాలు అవుతూ.. దొంగతనాలు, మోసాలు చేస్తున్నారు. డబ్బు కోసం మన, తన అనే తేడాలు లేకుండా దారుణాలకు ఒడిగడుతున్నారు. హైదరాబాద్ | క్రైం | Short News | Latest News In Telugu

Bathukamma : ఒక్కేసి పువ్వేసి చందమామ..పువ్వుపువ్వుకో సుగుణం...రంగురంగులో ఔషధం
ByMadhukar Vydhyula

ఎంగిలిపూల బతుకమ్మతోఈ రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. బతుకమ్మ ప్రతి పూవులోనూ ఔషధగుణాలు ఇమిడి ఉన్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Hydra: గాజుల రామారంలో హైడ్రా ఆఫరేషన్‌.. కబ్జాల నుంచి 300 ఎకరాలకు విముక్తి
ByMadhukar Vydhyula

గాజులరామారం సర్వే నంబర్‌ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా కూల్చివేస్తుంది. దీనితో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Heavy Rains : నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్‌
ByMadhukar Vydhyula

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు