Assembly Election Results 2026 : దూసుకుపోతున్న మమత, స్టాలిన్..రెండు స్థానాల్లోనూ విజయ్ ముందంజ
ByMadhukar Vydhyula

ఉదయం 9:00 గంటల సమాచారం ప్రకారం, ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఆధిక్యంలో ఉన్నారు.

Assembly Election Results 2026 : ఓటమి ఒప్పుకున్న దీదీ.. నివాసం ఖాళీ!
ByMadhukar Vydhyula

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఊపిరి బిగబట్టేలా చేస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అధికార టీఎంసీ (TMC), బీజేపీల మధ్య పోరు ఫోటో ఫినిష్‌ను తలపిస్తోంది.

Assembly Election Results-2026 : ఉత్కంఠ రేపుతున్నకౌంటింగ్...నిమిషనిమిషానికి మారుతున్న ఫలితాలు
ByMadhukar Vydhyula

సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ (50% + 1) స్థానాలను గెలవాల్సి ఉంటుంది.

Assembly Election Results-2026 : ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు షురూ...ఏ రాష్ట్రంలో ఎవరిది పైచేయంటే....?
ByMadhukar Vydhyula

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, అస్సాంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లోని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది.

TVK VIJAY HOME SECUIRITY : చెన్నైలో హై అలర్ట్..విజయ్‌ ఇంటివద్ద భారీగా పోలీసులు
ByMadhukar Vydhyula

తమిళ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారంతో రాజధాని చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Assembly Elections Results 2026 : మినీ సంగ్రామం...నేడే తీర్పు.. ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలేది అప్పుడే!
ByMadhukar Vydhyula

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం (పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి) ఎన్నికల కౌంటింగ్‌కు సిద్ధం. నేషనల్ | Short News | Latest News In Telugu

West Bengal Results : కరెంట్ కట్.. సీసీ కెమెరాలు ఆఫ్.. కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ సంచలన ట్వీట్!
ByMadhukar Vydhyula

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నేషనల్ | Short News | Latest News In Telugu

KA Paul : కవిత నన్ను రూ.10 కోట్లు అడిగింది..కానీ, కేసీఆర్‌ వద్దన్నాడు.. కేఏ పాల్ సంచలన ఆరోపణలు
ByMadhukar Vydhyula

కవిత తనను పార్టీ నిధుల కోసం రూ. 10 కోట్లు అడిగారని కవితకు ఒక్క రూపాయి ఇవ్వవద్దని కేసీఆర్ అనడంతో వెనక్కి తగ్గానని పాల్ అన్నారు.తెలంగాణ | Short News | Latest News In Telugu

Jewelry robbery : కరీంనగర్‌ PMJ జ్యువెలరీలో కాల్పులు.. ఒకరి మృతి, భారీగా నగలు దోపిడీ ?
ByMadhukar Vydhyula

కరీంనగర్ జిల్లా కేంద్రం లోని జ్యోతినగర్‌లో ఉన్న PMJ జ్యువెలరీ షాపులో ఐదుగురు దుండగులు బీభత్సం సృష్టించారు. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

Hyderabad : హైదరాబాద్‌లో కారు డ్రైవర్ రాక్షసత్వం... బానెట్‌పై బాధితుడిని 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం
ByMadhukar Vydhyula

ఒక కారు డ్రైవర్ కారుతో ఢీ కొట్టడమే కాకుండా బాధితుడిని కిలోమీటర్ల మేర బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. క్రైం | తెలంగాణ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు