Passenger jumps : చైన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్‌ ఘటన... ఎమర్జెన్సీ డోర్‌ నుంచి దూకేసిన ప్యాసిండర్‌
ByMadhukar Vydhyula

షార్జా నుండి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నేషనల్ | ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

US- PAK Deal : పాక్ బ్రోకరేజ్ కు ప్రతిఫలం.. భారత్ కు షాక్ ఇస్తూ ట్రంప్ షాకింగ్ నిర్ణయం!
ByMadhukar Vydhyula

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు 'మధ్యవర్తి'గా ఉన్న పాకిస్థాన్‌కు అమెరికా భారీ లబ్ధిని చేకూర్చింది.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

NEET 2026 :  నేడే 'నీట్‌-యూజీ 2026'... అభ్యర్థులు ఈ నిబంధనలు పాటించాల్సిందే
ByMadhukar Vydhyula

ప్రతిష్టాత్మకమైన 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' నేడు జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూజీసీ ఏర్పాట్లు చేశాయి. Short News | Latest News In Telugu

BIG BREAKING: ఢిల్లీలో పేలిన ఏసీ.. 9 మంది దుర్మరణం!
ByMadhukar Vydhyula

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక భవనంలో ఏసీ పేలడంతో తొమ్మిది మంది మరణించారు. క్రైం | నేషనల్ | Short News | Latest News In Telugu

Israel strikes : హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ విరుచుకుపాటు...50 కీలక స్థావరాలు ధ్వంసం
ByMadhukar Vydhyula

లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఆదివారం తెల్లవారుజామున దాడులు... ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

AP liquor case : ఏపీ లిక్కర్‌ కేసులో బిగ్‌ ట్వి్స్ట్‌...త్వరలో ఐటీ ఎంట్రీ
ByMadhukar Vydhyula

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఐటీ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. క్రైం | Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Anchor Reshmi : ఎడ్లబండిపై ఆటో....వైసీపీ, యాంకర్‌ రష్మి సోషల్ మీడియా వార్
ByMadhukar Vydhyula

జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మి వైసీపీ నేతల నిరసన తీరును తప్పుబట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికి దారితీసింది.Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Liquor prices  : మద్యం ప్రియులకు షాక్‌..లిక్కర్ ధరల పెంపునకు కసరత్తు
ByMadhukar Vydhyula

తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు  చేస్తోంది. Short News | Latest News In Telugu

Suicide : కూకట్‌పల్లిలో విషాదం... ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య..
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌ కూకట్‌పల్లి కి చెందిన యంజాల కార్తీక్‌, మంజుల లు పెళ్లయిన నెలన్నరకే ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రైం | తెలంగాణ | హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Tampa ship : 107 ఏళ్ల తర్వాత దొరికిన మొదటి ప్రపంచ యుద్ధం నాటి నౌక
ByMadhukar Vydhyula

మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా నౌకాదళానికి భారీ నష్టాన్ని మిగిల్చిన 'యూఎస్‌ఎస్‌ తాంపా' నౌక ఆనవాళ్లను గుర్తించారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు