author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.
Benjamin Netanyahu: ఓ వైపు యుద్ధం.. మరోవైపు ఆసుపత్రిలో నెతన్యాహు.. కారణమేంటి?
ByKusuma

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జెరూసలెంలోని హదస్సా ఈన్ కెరెమ్ మెడికల్ సెంటర్‌లో చేరారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Donald Trump: ఇరాన్‌కు మద్దతిస్తే దాడులు తప్పవు.. హోర్ముజ్ వివాదంపై ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ByKusuma

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయినా కూడా ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తత స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Ebola Virus: ఎబోలా ఇంకా ఏం చేయలేదు.. వ్యాక్సిన్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందంటే?
ByKusuma

ప్రస్తుతం ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తోంది. నేషనల్ | ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

CBSE: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాలు.. 4 లక్షల దరఖాస్తులు.. వ్యవస్థ హ్యాక్ అయ్యిందా?
ByKusuma

ఇటీవల సీబీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: కర్ణాటక పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. బాంబేలో గవర్నర్.. అసలేం జరుగుతోంది?
ByKusuma

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ | Short News | రాజకీయాలు | Latest News In Telugu

Strait of Hormuz: హర్మూజ్‌లో హై టెన్షన్.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడి
ByKusuma

హర్మూజ్ ప్రాంతంలో అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు వర్షాలే వర్షాలే!
ByKusuma

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభిస్తోంది. తెలంగాణ | హైదరాబాద్ | Short News | వాతావరణం | Latest News In Telugu | వరంగల్

Pakistan-America: శత్రు దేశంతో దోస్తీ.. పాక్ వైఖరిపై అమెరికా సెనెటర్ నిప్పులు!
ByKusuma

పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించడంపై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు