గర్భిణులు తప్పక ఇవి తినాల్సిందే! By Kusuma 08 Nov 2024 గర్భిణులు రోజూ వాటర్ ఎక్కువగా తాగుతూ, పోషకాలు ఉండే పప్పులు, శనగలు, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి తీసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వెబ్ స్టోరీస్
హాట్ ఫోజులతో మెరిసిపోతున్న బోల్డ్ బ్యూటీ.. By Kusuma 08 Nov 2024 యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది త్రిప్తి దిమ్రి. ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. సినిమా
Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్! By Kusuma 08 Nov 2024 వరంగల్ సిటీలో గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు పోలీసులు కొత్తగా స్నీఫర్ డాగ్‌ను తీసుకొచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం | వరంగల్
LK Advani: దేశానికి ఎల్కే అద్వానీ చేసిన సేవలు అనంతం: మోదీ By Kusuma 08 Nov 2024 బీజేపీ అగ్రనేత, వ్యవస్థాపక సభ్యుడు, భారత మాజీ ఉప ప్రధాని మంత్రి ఎల్‌కె అద్వానీ పుట్టిన రోజు నేడు. Short News | Latest News In Telugu | నేషనల్
Elon Musk: ఈసారి ట్రూడో ఇంటికి పోవడం గ్యారెంటీ: ఎలాన్ మస్క్ By Kusuma 08 Nov 2024 ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయండని ఓ యూజర్ అడగ్గా.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతాడని మస్క్ సమాధానం ఇచ్చాడు. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా? By Kusuma 08 Nov 2024 నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక! By Kusuma 08 Nov 2024 మొత్తం నాలుగు అంశాల్లో కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని, వీటికి అతనే బాధ్యత తీసుకోవాలని విద్యుత్ కమిషన్ తెలిపింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే? By Kusuma 08 Nov 2024 కిషన్ మొబైల్ పోయిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. కానిస్టేబుల్ అతన్ని కొట్టాడు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ | క్రైం
TG TET: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం By Kusuma 08 Nov 2024 తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | హైదరాబాద్ | తెలంగాణ
మైదా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త! By Kusuma 05 Nov 2024 డైలీ మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల మలబద్ధకం, ఊబకాయం, జీర్ణసమస్యలు, డయాబెటిస్, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్