BIG BREAKING: బిగ్ అలెర్ట్.. గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

BIG BREAKING: వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. కేంద్రం సంచలన ప్రకటన
ByB Aravind

దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Monalisa: బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్.. కాసేపట్లో పెళ్లి
ByB Aravind

కుంభమేళా వైరల్ యువతి మోనాలిసా తాజాగా చిక్కుల్లో పడింది. కేరళలోని తన ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

LPG Crisis: గ్యాస్ కొరత.. తెలంగాణలో హోటళ్లకు 2 రోజుల్లో రూ.20 కోట్ల నష్టం
ByB Aravind

దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత తెలంగాణలోని హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత రెండ్రోజుల్లో ఏకంగా రూ.20 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Kim jong Un: యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంట్రీ.. అమెరికాకు కిమ్ వార్నింగ్
ByB Aravind

అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా స్పందించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

దేశంలో ఇంధన సంక్షోభం.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం !
ByB Aravind

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో భారత్‌లో పలు నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో మూతబడుతున్న యూరియా ప్లాంట్లు
ByB Aravind

పశ్చిమాసియాలో యద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు కొరత ఎదుర్కొంటున్నాయి. యూరియా తయారీ సంస్థలపై ఈ యుద్ధ ప్రభావం గట్టిగా ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: అమెరికా సంచలన ప్రకటన.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులకు సిద్ధం
ByB Aravind

మిడిల్‌ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంచలన అప్‌డేట్‌ వచ్చింది. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: దేశంలో LPG కొరతలు.. సిలిండర్ల లారీ దొంగతనం
ByB Aravind

చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగలు LPG సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేయడం కలకలం రేపుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Gas Shortage: గ్యాస్‌ కొరత.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు.. కట్టెల పొయ్యే దిక్కా ?
ByB Aravind

దేశంలో గ్యాస్‌ కొరతపై ఆందోళనలు మొదలయ్యాయి. పలు నగరాల్లో చిన్న, పెద్ద హోటళ్లు మూతపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు