భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ అతడిపై భారీ ఫైన్ విధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌పై అర్ష్‌దీప్ బంతి విసిరిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా కొన్ని హోటల్స్ మూసివేయనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSC) క్లాస్ 12 మ్యాథ్స్ పేపర్‌పై సోషల్ మీడియాలో వివాదం నెలకొంది. Latest News In Telugu | నేషనల్ | Short News
మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న UAE కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరిగింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బిగ్‌బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డెమాన్ పవన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దుర్గా ప్రసాద్ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
టెహ్రాన్ టైమ్స్ సంచలన కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హిందువులపై ఈ దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో హిందువును హత్య చేయడం కలకలం రేపుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కేంద్ర ప్రభుత్వం ఫేక్ వెబ్‌సైట్‌ల విషయంలో తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్ లాగే సైబర్ నేరగాళ్లు http://sarvashikshaabhiyan.com అనే వెబ్‌సైట్ తయారుచేశారని పేర్కొంది. Latest News In Telugu | నేషనల్ | Short News
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యాసిడ్ దాడి బాధితులకు పరిహారం కల్పించే విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/10/icc-punishes-arshdeep-singh-days-after-t20-world-cup-final-2026-03-10-17-54-32.jpg)
/rtv/media/media_files/2026/03/10/hotels-2026-03-10-17-22-04.jpg)
/rtv/media/media_files/2026/03/10/cbse-2026-03-10-16-39-00.jpg)
/rtv/media/media_files/2026/03/10/middle-east-conflict-shakes-global-energy-market-2026-03-10-15-27-46.jpg)
/rtv/media/media_files/2026/03/10/uae-2026-03-10-16-02-55.jpg)
/rtv/media/media_files/2026/03/10/bigg-boss-9-contestant-demon-pavan-father-dies-2026-03-10-14-04-51.jpg)
/rtv/media/media_files/2026/03/09/trump-2026-03-09-21-40-53.jpg)
/rtv/media/media_files/2026/03/09/bangladesh-2026-03-09-20-31-29.jpg)
/rtv/media/media_files/2026/03/09/fake-job-websites-2026-03-09-19-09-01.jpg)
/rtv/media/media_files/2026/03/09/supreme-court-2026-03-09-18-31-39.jpg)