Iran: విదేశాల్లో ఉంటున్న ఇరానీయులకు బిగ్‌ షాక్.. అలా చేస్తే మరణశిక్ష
ByB Aravind

దేశాల్లో నివసిస్తున్న ఇరాన్ పౌరులకు సంచలన ఇరాన్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడం, శత్రు దేశాలకు సహకరించిన వాళ్లకు మరణశిక్ష విధిస్తామని పేర్కొంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

అమెరికాలో మహిళా దినోత్సవ వేడుకలు.. భారతీయ సంతతి మహిళలకు ఘనంగా సత్కారం
ByB Aravind

అమెరికాలో భారతీయ డయాస్పోరాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్' (FIA) ఆధ్వర్యంలో 8వ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

China: ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరలు, మౌనం పాటిస్తున్న చైనా.. కారణాలు ఇవే !
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో చమరు ధరల పెరుగుదల ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ
ByB Aravind

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్‌, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. Latest News In Telugu | బిజినెస్ | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: టీవీకే విజయ్‌కు బిగ్ షాక్..  సీబీఐ సమన్లు
ByB Aravind

టీవీకే చీఫ్‌ విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న (మంగళవారం) విచారణకు రావాలని తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Tech Mahindra: టెక్‌ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లు.. క్లారిటీ !
ByB Aravind

టెక్‌ మహీంద్రాలో కూడా భారీగా లేఆఫ్‌లు జరగనున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం నడుస్తోంది. ఏకంగా 30 వేల మందిని తొలగించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

మూగ మహిళను వేధించిన దుండగుడు.. గుండు గీసీ ఊరేగించిన స్థానికులు
ByB Aravind

బిహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని గ్రామస్థులు కఠిన శిక్ష విధించారు. అతడికి గుండు గీయించి  ఊరంతా ఊరేగించారు. క్రైం | Latest News In Telugu | Short News

IPL-2026 ప్రారంభ తేదీలో మార్పు.. ఎప్పటినుంచంటే
ByB Aravind

ఐపీఎల్‌ 19వ సీజన్‌ ప్రారంభ తేది మారింది. గతేడాది ఈ టోర్నీని మార్చి 26న ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చి 28కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

ICC కీలక నిర్ణయం.. దోహా సమావేశం వాయిదా
ByB Aravind

దోహా సమావేశాన్ని ICC వాయిదా వేసింది. మార్చి 25 నుంచి 27 వరకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  సమావేశాన్ని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Trump: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై ట్రంప్ సంచలన ప్రకటన
ByB Aravind

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ స్పందించారు. ఇంటర్నేషనల్ చమురు మార్కెట్లపై ఒత్తిడి తగ్గించడం కోసం భారత్‌కు రష్యా నుంచే కొనుగోలు చేసేలా తాత్కాలిక పర్మిషన్ ఇచ్చామన్నారు. Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు